NEET-SHEDULE FOR ONLINE COUNSELING
NEET- SCHEDULE FOR ONLINE COUNSELING
మొదటి రౌండ్:
- మొదటి రౌండ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 27న మొదలవుతుంది.
- నవంబర్ 2 సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్ ఫీజు నవంబర్ 2 రాత్రి 7 గంటల వరకు చెల్లించవచ్చు.
- మొదటి రౌండ్ చాయిస్ ఫిల్లింగ్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 రాత్రి 11.59 గంటల వరకు ఉంటుంది.
- ఛాయిస్ లాకింగ్ 2020 నవంబర్ 2 సాయంత్రం 4 గంటల నుంచి 11.59 గంటల వరకు ఉంటుంది.
- మొదటి రౌండ్ సీట్ అలాట్‌మెంట్ నవంబర్ 3, 4 తేదీల్లో పూర్తవుతుంది.
- ఫలితాలు నవంబర్ 5న విడుదలవుతాయి.
- 2020 నవంబర్ 6 నుంచి నవంబర్ 12 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
రెండో రౌండ్:
- రెండో రౌండ్ కౌన్సిలింగ్‌కు రిజిస్ట్రేషన్ 2020 నవంబర్ 18న మొదలవుతుంది.
- నవంబర్ 22 మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్ ఫీజు నవంబర్ 22 సాయంత్రం 5 గంటల వరకు చెల్లించవచ్చు.
- రెండో రౌండ్ చాయిస్ ఫిల్లింగ్ నవంబర్ 19 నుంచి నవంబర్ 22 రాత్రి 11.59 గంటల వరకు ఉంటుంది.
- ఛాయిస్ లాకింగ్ 2020 నవంబర్ 22 మధ్యాహ్నం 3 గంటల నుంచి 11.59 గంటల వరకు ఉంటుంది.
- రెండో రౌండ్ సీట్ అలాట్‌మెంట్ నవంబర్ 23, 24 తేదీల్లో పూర్తవుతుంది.
- ఫలితాలు నవంబర్ 25న విడుదలవుతాయి.
- నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
మాప్ అప్ రౌండ్:
- మాప్ అప్ రౌండ్ కౌన్సిలింగ్‌కు రిజిస్ట్రేషన్ 2020 డిసెంబర్ 10న మొదలవుతుంది.
- డిసెంబర్ 14 మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- పేమెంట్ సదుపాయం డిసెంబర్ 14 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
- మాప్ అప్ రౌండ్ చాయిస్ ఫిల్లింగ్ డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 14 రాత్రి 11.59 గంటల వరకు ఉంటుంది.
- ఛాయిస్ లాకింగ్ 2020 డిసెంబర్ 14 మధ్యాహ్నం 3 గంటల నుంచి 11.59 గంటల వరకు ఉంటుంది.
- మాప్ అప్ రౌండ్ సీట్ అలాట్‌మెంట్ డిసెంబర్ 15, 16 తేదీల్లో పూర్తవుతుంది.
- ఫలితాలు డిసెంబర్ 17న విడుదలవుతాయి.
- డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 24 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
Stray Vacancy రౌండ్:
నాన్ రిపోర్టింగ్, నాన్ జాయినింగ్ ఖాళీ సీట్లను డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీ, ఈఎస్ఐసీకి బదిలీ చేస్తారు. 2020 డిసెంబర్ 28 నుంచి 31 వరకు స్ట్రే వెకెన్సీ రౌండ్ ఉంటుంది.
No Comment to " NEET-SHEDULE FOR ONLINE COUNSELING "