krishna-Guntur&East -west Teacher MLC constituency MLC vote ONLINE REGITRATION
krishna-Guntur&East -west Teacher MLC constituency MLC vote ONLINE REGISTRATION
Teacher MLC ఎన్నికలకు అర్హతకల ఉపాధ్యాయ మిత్రులందరు ఓటర్ల నమోదు అక్టోబరు 1 నుండినవంబరు 6 వరకు చేసుకోవలసి ఉంది. దీనికి సంబందించిన విధివిధానాలు ముఖ్యాంశాలు. .
AP లో ఫిబ్రవరి /మార్చి నెలలో కృష్ణా-గుంటూరు మరియు ఉభయగోదావరి జిల్లాల ఉపాథ్యాయ శాసనమండలి నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగవలసియున్నది .ఈ ఎన్నికలకు అవసరమైన ఓటర్ల జాబితా ను తాజాగా తయారు చేయవలసి యున్నది. దీని కొరకు భారత ఎన్నికల సంఘము కార్యాచరణ కొరకు గురువారం షెడ్యూల్ ప్రకటించి యున్నది. దీని ప్రకారము.
అక్టోబరు 1న ఓటర్ల జాబితా కోసం పబ్లిక్ నోటీసు జారీ చేసారు.
అక్టోబరు15న పత్రికాముఖంగా మొదటి రీ పబ్లికేషన్ నోటీసు, అక్టోబరు 25న రెండో పబ్లికేషన్ నోటీసు విడుదల చేస్తారు.
నవంబరు 6న దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ.
నవంబరు 25న మ్యాన్ స్క్రిప్ట్ తయారు చేసి డిసెంబరు 1న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ముద్రిస్తారు. డిసెంబరు 1 నుంచి 31 వరకూ ఫిర్యాదులు, అభ్యర్థనలు తెలపవచ్చు.
జనవరి 12న వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 18న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు.
ది 1.10.2020 నుండి 6.11.2020 వరకు అర్హులైన టీచర్లు,అధ్యాపకులు ఓటర్లుగా చేరుటకు ఫారం-19 లో దరఖాస్తులను ఆఫ్ లైన్లో తమకు అసెంబ్లీ ఓటున్న మండల తహశీల్దారు లేక మున్సిపల్ కార్యాలయములో సమర్పించవలసి యన్నది.
టీచర్స్ ఎంఎల్‌సి ఎలక్షన్స్ ఓటరు జాబితా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో నమోదుకు ఎలా దరఖాస్తు చేయాలి.
టీచర్స్ ఎంఎల్‌సి ఓటర్ల జాబితా కొరకు ఆన్‌లైన్/ఆఫ్లైన్ లో 01-10-2020 నుండి 06-11-2020 వరకు ఫారం -19 లో దరఖాస్తు చేసుకోవాలి.
దీనికి గాను పై లింక్ ఓపన్ చేసి MLC ఎన్నికల నమోదు టాబ్‌పై క్లిక్ చేయండి.
MLC ఎన్నికల ఓటరు ఆన్‌లైన్ నమోదును ఎంచుకోండి
తదుపరి ఫారం-19 ఎంచుకోండి
అవసరమైన వివరాలను పూరించండి & సమర్పించండి
చివరగా ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం టేక్ ఎ ప్రింట్ అవుట్ ను సేవ్ చేయండి.
ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు, ఉత్తర ఆంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం,
ఓటరుగా నమోదుకు కావలసిన అర్హతలు
1)ది 1.11.2020 కు ముందు గత 6 సంవత్సరాలలో కనీసం 3 సంవత్సరాలు సర్వీసు ను (సెకండరీ స్థాయి మరియు ఆ పైస్థాయి ప్రభుత్వ గుర్తింపుపొందిన విద్యాసంస్థలలో పనిచేస్తూ) పూర్తి చేసిన టీచర్లు, అధ్యాపకులు , ప్రొఫెసర్లు ఓటరు గా నమోదగుటకు అర్హులు.
2) ది 1.11.2020 నాటికి 3 సంవత్సరాల నిరంతరాయ సర్వీసు ( ఒకే విద్యాసంస్థలో గాని వేరు విద్యా సంస్ధలలో గాని ) పూర్తి చేసుకొన్న,ప్రభుత్వ , జిల్లాపరిషత్ , ఎయిడెడ్,మున్సిపల్ సాంఘీక సంక్షేమ,Tribal welfare, గురుకుల,మోడల్ ,KGB, unaided మేనేజ్ మెంట్ల క్రింద ఉన్న హైస్కూల్స్ జూనియర్ , డిగ్రీ,పాలిటెక్నిక్,యూనివర్సిటీ,
B.Ed కాలేజీలు,DIET, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలలో పనిచేయు చున్న బోధనా సిబ్బంది ( కేడర్ తో నిమిత్తం లేకుండా) అందరూ ఓటరుగా నమోదు అగుటకు అర్హులు.
3) ఇతర జిల్లాలలో పనిచేయుచూ అసెంబ్లీ ఓటు హక్కు ఉభయ గోదావరి జిల్లాలలో కలిగి యున్న వారు కూడ ఓటరుగా నమోదు కావచ్చు
4) ఈ జిల్లాలలో అసెంబ్లీ ఓటు హక్కు లేని వారు ,ఈ జిల్లాలలో పనిచేస్తున్నపటికి ఓటరుగా నమోదు అగుటకు అనర్హులు.
గమనిక -- గత 2015 ఎన్నికల లో తయారు చేసిన ఓటరు జాబితాలు రద్దయినవి కనుక మరల అందరూ తాజా ఓటరుగా నమోదుకావాలి
Form19 లో ఫొటో, పేరు, తండ్రిపేరు,డోరు నెంబరు , చిరునామా,ఓటరు కార్డు నెంబరు,ఓటరుసీరియల్ నెంబరు, Cell నెంబరు, విద్యాలయ అధిపతి నుండి Service certificate తదితర వివరములు ఖచ్చితంగా పొందు పరచాలి.
Form 19 లో దరఖాస్తును online లో photo,Service certificate ను upload చేసి పంపిస్తే . Revenue staff వెరిఫికేషన్ కు వచ్చినప్పుడు ఒరిజినల్ service certicate ను తీసుకొని దరఖాస్తు దారునిచే దరఖాస్తు కాపీ పై సంతకం పెట్టించు కొంటారు
Unaided లో పనిచేసే టీచర్లు తమEPF No తో సహా service certificate ను సంబధిత శాఖ జిల్లా/ జోనల్ స్థాయి ధృవీకరణ చేయాలి.
Assemvly Voter Serial No తెలియని వారు ECI< space> EPICCARD NO> తో 1950 కు SMS చేసి అసెంబ్లీ ఓటు వివరాలు పొందవచ్చును.ఈ వివరములు తప్పని సరిగా నమోదు చేయాలి.
Form19 తో ఓటరు కార్డు,
Service certificate ను తప్పక జతపరచ వలెను.
ఆఫ్ లైన్ లో దరఖాస్తులు తహశిల్దార్ /మున్సిపల్ కమీషనర్ కార్యాలయాలలో ఫారం-19 పూర్తి చేసి పైనతెల్పిన డాక్యుమెంట్స్ తో నేరుగా సమర్పించవచ్చు.
సదరుకార్యాలయములలో పూర్తి చేసిన దరఖాస్తులు గంపగుత్తగా తీసుకోరు. ఒక టీచర్ తన,తన కుటుంబ సభ్యుల దరఖాస్తులు మాత్రమే సమర్పించవచ్చును.
అయితే విద్యాలయ అధిపతి/HM/Principal తమ వద్ద పనిచేసే టీచర్లందరి ఓటు దరఖాస్తులు(ఫారం19 లను) కవరింగ్ లెటర్ తో సంబంధిత ERO కు పంపవచ్చును.
పైన తెల్పిన విద్యా సంస్థలలో పనిచేసి ది 1.11.2017 తర్వాత పదవీ విరమణచెందిన ఉపాధ్యాయ సిబ్బంది కూడ దరఖాస్తుకు అర్హులే....

No Comment to " krishna-Guntur&East -west Teacher MLC constituency MLC vote ONLINE REGITRATION "