JVK KIT DISTRIBUTION Service మొత్తం ఎన్ని కిట్స్ ఇచ్చామో రిపోర్ట్ పోస్ట్ చేయండి.
JVK KIT DISTRIBUTION Service మొత్తం ఎన్ని కిట్స్ ఇచ్చామో రిపోర్ట్ పోస్ట్ చేయండి.
Website నందు
HM లాగిన్ లో Services S4 JVK KIT DISTRIBUTION Service enable అయ్యింది.
Simple గా అందులో, ఇప్పటి వరకు ఎన్ని కిట్స్ ఇచ్చారో సంఖ్య నమోదు చేయమని HMs కు చెప్పండి. బయోమెట్రిక్ ఎలాగూ జరుగుతూనే ఉంటుంది.
ఈ సంఖ్యని బట్టి మనము మొత్తం ఎన్ని కిట్స్ ఇచ్చామో చెప్పవచ్చు.
ఇది చాలా ముఖ్యం.
సాయంత్రం 3 లోపు ఈపని పూర్తి చేయించండి.
ఈరోజు మధ్యాహ్నం 2 నుండి 3 లోపు అందరు MEO లు వారి మండలంలో మొత్తం ఈరోజు సాయంత్రానికి ఎన్ని కిట్లు ఇచ్చారో JVK-KRISHNA WhatsApp group నందు రిపోర్ట్ పోస్ట్ చేయండి.
APC, SS
No Comment to " JVK KIT DISTRIBUTION Service మొత్తం ఎన్ని కిట్స్ ఇచ్చామో రిపోర్ట్ పోస్ట్ చేయండి. "