News Ticker

Menu

JAGANANNA VIDYAA KANUKA Updated version Mobile app

JAGANANNA VIDYAA KANUKA Updated version Mobile app 

 ఈ రోజు jvk కిట్స్ పంపిణి చేయుటలో APP లో parent బయోమెట్రిక్ తీసుకునే క్రమంలో App సరిగా పనిచేయని కారణం గా JVK   Mobile App  updated  Version  ని విడుదల చేసి ఉన్నారు 

జగనన్న విద్యా కానుక’ కిట్ లో బ్యాగు కానీ, షూ కానీ, బెల్టు, యూనిఫాం వంటి వాటిల్లో సరైన సైజు రాకపోయినా, డ్యామేజ్ ఉన్నా, ఆ సమయానికి అందుబాటులో లేకపోయినా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళన చెందవద్దన్నారు. వారు వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని లేదా మండల విద్యాశాఖాధికారిని సంప్రదించాలని కోరారు. 

కిట్ తీసుకునేటప్పుడు విద్యార్థి బయోమెట్రిక్, ఐరిష్ హాజరుకు సహకరించాలని కోరారు. ‘జగనన్న విద్యాకానుక’కు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే 91212 96051, 91212 96052 హెల్ప్ లైన్ నంబర్లను పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు సంప్రదించాలని కోరారు. 

Download

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " JAGANANNA VIDYAA KANUKA Updated version Mobile app "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM