Jagananna vidyaa kanuka Mobile App
Jagananna vidyaa kanuka Mobile App
“JaganannaVidyaKanuka" Government's prestigious flagship scheme will be launched on 5th October, 2020 in all Government Management Schools, Aided schools and Madarasas of Andhra Pradesh for the academic year-2020-21
ప్రధానోపాధ్యాయులు గమనించగలరు...
User Name : Udise code
Password: childinfo పాస్వర్డ్ ద్వారా అప్లికేషన్ నందు లాగిన్ కావాలి.
పాస్వర్డ్ మరచిపోతే.. Open this link
https://studentinfo.ap.gov.in/forgetpassword30072020150.htm
★ User id:- యూడైస్ కోడ్
★ HM Mobile number :
ఇవ్వబడ్డ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి GET OTP లింక్ ను తాకాలి.
రిజిష్టర్ కాబడ్డ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ ను క్రియేట్ చేసుకోవాలి.
Jagananna Vidya Kanuka Android App ఉపయోగించి JVK KIT మరియు TEXT BOOKS కు సంభందించి ఏ విధంగా విద్యార్థి Mother యొక్క బయోమెట్రిక్ Authentication తీసుకోవాలో పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి, Mother Aadhar నెంబర్ App లో అప్డేట్ కాకపోతే ఎలా Mother ఆధార్ అప్డేట్ చేయాలో కూడా వివరించడం జరిగింది
No Comment to " Jagananna vidyaa kanuka Mobile App "