Get your DA calculated
Get your DA calculated
DA announce అవుతుందన్న వార్తల నేపథ్యంలో మనం పొందబోతున్న 28 నెలల DA Arrears (July-2018 to Oct-2020) నెల వారీ లెక్కను మీ మొబైల్ screen పైన మీ Basic కి అనుగుణంగా స్వయంగా మీరే కింద ఇవ్వబడిన లింక్ open చేసి చూసుకొవచ్చు.
ప్రస్తుత (Oct month) Basic Pay తో Jul-2018 నుండి Oct-2020 వరకు DA బకాయిలు (నెల వారీ statement) మీ మొబైల్ screen పైనా కనిపిస్తాయి.
Get ur DA calculated
No Comment to " Get your DA calculated "