DIKSHA APPలో NISHTHA ట్రైనింగ్ కు సంభందించి Module1,2,3 Courses
DIKSHA APPలో NISHTHA ట్రైనింగ్ కు సంభందించి Module1,2,3 Courses Start అయ్యాయి,

ఉపాధ్యాయులకు అక్టోబర్ 16 నుండి ప్రారంభం కానున్న NISHTA ఆన్లైన్ ట్రైనింగ్ కార్యక్రమం లో అందరూ ఉపాధ్యాయులు అనగా
1) ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుండి 8 తరగతులు భోధించు అందరూ టీచర్స్.
2) ఉన్నత పాఠశాలలో 6 నుండి 8 వ తరగతి భోధించు సైన్స్ (P SC IENCE/ B SCIENCE) భోధించు టీచర్స్ అందరూ విధిగా NISHTA ఆన్లైన్ ట్రైనింగ్ అవ్వవలెను.
ఈరోజు నుండి NISHTHA ఆన్ లైన కోర్సు ప్రారంభమౌతుంది. దీక్షా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా ఈ కోర్సులో చేరడానికి ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉంది. ఉపాధ్యాయులు 16.10.20 నుండి 30.10.20 ఈ మొదటి మూడు మోడల్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది సులభంగా ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా మీరు కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సుల్లో చేరారు లేదో ఈ క్రింది లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.
16.10.20 నుండి 30.10.20 ఈ మూడు కోర్సును పూర్తి చేయాలి
1.Module 1: విద్యా ప్రణాళిక మరియు సహిత తరగతి గదులు
Click here to join Course Module 1
2.Module 2 : వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ధి చేయడం
Click here to join Course Module 2
3.Module 3 : పాఠశాలల్లో ఆరోగ్యం మరియు శ్రేయస్సు
Click here to join Course Module 3
Module1,2,3 కి సంభందించి Courses ను ఎలా Enroll చేసుకోవాలి, DIKSHA APP లో ఎలా ఈ Modules కి సంభందించి CONTENT చూడాలి తెలుసుకొనుటకు ఈ క్రింది వీడియో చూడండి
Video
No Comment to " DIKSHA APPలో NISHTHA ట్రైనింగ్ కు సంభందించి Module1,2,3 Courses "