DIKSHA APPలో NISHTHA ట్రైనింగ్ కు సంభందించి Module 2,3 Courses
DIKSHA APPలో NISHTHA ట్రైనింగ్ కు సంభందించి Module 2,3 Courses
ఉపాధ్యాయులు 16.10.20 నుండి 30.10.20 ఈ మొదటి మూడు మోడల్స్ పూర్తి
చేయాల్సి ఉంటుంది సులభంగా ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా మీరు కోర్సులో
చేరవచ్చు. ఈ కోర్సుల్లో చేరారు లేదో ఈ క్రింది లింకు ద్వారా చెక్
చేసుకోవచ్చు.
2 వ రోజు : 22.10.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం
3 వ రోజు : 23.10.2020 PDF/videos చూడడం
4 వ రోజు : 24.10.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం
5 వ రోజు: 25.10.20220 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం
గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వకపోవచ్చు.
ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందరపడి ముందే పూర్తి చేయవలసిన అవసరం లేదు.
16.10.20 నుండి 30.10.20 ఈ మూడు కోర్సును పూర్తి చేయాలి
1 వ రోజు : 21.10.2020 PDF/videos చూడడం2 వ రోజు : 22.10.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం
3 వ రోజు : 23.10.2020 PDF/videos చూడడం
4 వ రోజు : 24.10.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం
5 వ రోజు: 25.10.20220 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం
గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వకపోవచ్చు.
ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందరపడి ముందే పూర్తి చేయవలసిన అవసరం లేదు.
2.Module 2 : వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ధి చేయడం
Click here to join Course Module 2
3.Module 3 : పాఠశాలల్లో ఆరోగ్యం మరియు శ్రేయస్సు
Click here to join Course Module 3
No Comment to " DIKSHA APPలో NISHTHA ట్రైనింగ్ కు సంభందించి Module 2,3 Courses "