పాఠశాలల్లో యువజన & జీవావరణ సంఘాలను ఏర్పాటు చేయాలి అని ఉత్తర్వులు
పాఠశాలల్లో యువజన & జీవావరణ సంఘాలను ఏర్పాటు చేయాలి అని ఉత్తర్వులు
AP సమగ్ర శిక్ష.. గుణాత్మక విద్య.. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక , ప్రాథమికోన్నత , సెకండరీ పాఠశాలల్లో యువజన & జీవావరణ సంఘాలను ఏర్పాటుచేసి వాటి కార్యకలాపాలను కొనసాగించేందుకు ఒక్కో పాఠశాలకు రూ. 5000 /- మంజూరు చేస్తూ SPD APSS (FAC) శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేసారు
No Comment to " పాఠశాలల్లో యువజన & జీవావరణ సంఘాలను ఏర్పాటు చేయాలి అని ఉత్తర్వులు "