News Ticker

Menu

జగనన్న విద్యా కానుక app - అవగాహన కొరకు

 జగనన్న విద్యా కానుక app - అవగాహన కొరకు

జగనన్న విద్యా కానుక app లో user name దగ్గర మన పాఠశాల డైస్ కోడ్ ఇచ్చి, password దగ్గర student info(child info) Admin@1234 ఇచ్చి >> పైన క్లిక్ చేస్తే menu open అవుతుంది.



ఇక్కడ JVK పైన క్లిక్ చేస్తే

CLASS 1

CLASS 2

CLASS 3

CLASS 4

CLASS 5 లు ఉంటాయి.

మనం ఇవ్వదలచిన CLASS పైన క్లిక్ చేస్తే ఆ తరగతి లో ఉన్న పిల్లల వివరాలు విడివిడిగా OPEN అవుతాయి.

O V K   INFO


ఏ విద్యార్థి పేరునైతే మనం Select చేసుకుంటామో ఆ విద్యార్థి పేరు పైన క్లిక్ చేస్తే విద్యార్థి పెరు, తల్లి పేరు, మొబైల్ నంబర్ మరియు తల్లి ఆధార్ లోని చివరి 4 అంకెలు కన్పిస్తుంది. దీనితోబాటు ఈ వివరాలు క్రింద
BAG           ◽
BELT          ◽
UNIFORM ◽
SHOES      ◽
SOCKS      ◽
లు కనిపిస్తాయి.

మనం ఇచ్చే ప్రతీదానిపైన టచ్ చేస్తే ఆ బాక్స్ లో ☑️ మార్కు పడుతుంది.

దీని కిందుగా కుడిచేతి ప్రక్కన

                        IRIS
                            
                 BIOMETRIC

అని కనిపిస్తాయి. ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాలల్లో అయితే IRIS device ఉంటుంది కాబట్టి IRIS పైన క్లిక్ చేస్తే తల్లి IRIS తీసుకుంటే SUCCES అని చూపిస్తుంది.

తరువాత మళ్ళీ మరొక విద్యార్థికి ఇలానే చేస్తే సరి.

Download App

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " జగనన్న విద్యా కానుక app - అవగాహన కొరకు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM