Twinning /partnership and Teacher Exchange Programme
Twinning /partnership and Teacher Exchange Programme
రూరల్ /ట్రైబల్ ప్రాంతాలలోని పాఠశాలలను... అర్బన్ /సెమి అర్బన్ పాఠశాలలతో (vice versa )లింక్ చేసి ఉపాధ్యాయులు,విద్యార్థుల మధ్య అనుభవాలు పంచుకొనుట/ పరస్పర జ్ఞాన మార్పిడి కోసం Twinning /partnership and Teacher Exchange Programme అనే వినూత్న కార్యక్రమం అమలుచేయాలని APSS ప్రతిపాదించిన నేపథ్యంలో...దీనిపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ది.20.09.2020 లోపు తమ కార్యాలయానికి పంపాలని అందరు DEO లను , APC SS లను కోరుతూ APSS పథక సంచాలకులు శ్రీమతి కే వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేసారు
No Comment to " Twinning /partnership and Teacher Exchange Programme "