Transfers 2020 -టీచర్లందరూ Teacher information System లో మీ details సరిగా ఉన్నయో లేవో check చేసుకొనగలరు.
టీచర్లందరూ Teacher information System లో మీ details సరిగా ఉన్నయో లేవో check చేసుకొనగలరు.
టీచర్లందరూ మీ School log in లో కి వెళ్ళి Services లోకి Teacher information System లో మీ details సరిగా ఉన్నయో లేవో check చేసుకొనగలరు.
Date of joining in service,
Date of joining in school,
Date of birth,
Cell no,
Spouse details,
HRA ,Transfer details.. etc ను check చేసుకొని Edit చేసుకోగలరు.Save చేసుకొనగలరు.
Process లోకి వెళ్ళి మీ Treasury id తో Teacher card download చేసుకోగలరు.
No Comment to " Transfers 2020 -టీచర్లందరూ Teacher information System లో మీ details సరిగా ఉన్నయో లేవో check చేసుకొనగలరు. "