News Ticker

Menu

MDM TRAINING

 జగనన్న గోరుముద్ద... రివైజ్డ్ మెనూ  యొక్క పరిశుభ్రత, సకాలంలో పంపిణీ, నాణ్యత, పరిమాణంలలో ఖచ్చితత్వాన్ని పెంచేందుకు ప్రభుత్వం  4 అంచెల మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నందున... దీనికోసం IMMS అనే ఇంటిగ్రేటెడ్ మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేయబడినది. ఈ సందర్బంగా MEO లకు, మాస్టర్ ట్రైనర్ లకు IMMS మొబైల్ యాప్ ద్వారా ది.17.09.2020 నుండి ది.22.09.2020 వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నది. కావున ప్రతి మండలం నుంచి MEO, ఇద్దరు HM లు/సీనియర్ టీచర్స్ హాజరగునట్లు వారికి సూచనలు ఈయవలసిందిగా అందరు RJD లను , DEO లను కోరుతూ AP MDM & శానిటేషన్ సంచాలకులు మెమో జారీ చేసారు

Download

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " MDM TRAINING "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM