JEE MAIN - RESULT -ANSWER KEYS
JEE MAIN - RESULT -ANSWER KEYS
జేఈఈ మెయిన్స్: 4 మార్కులు కలపనున్న ఎన్టీఏ

సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర ప్రఖ్యాత ఇంజినీరింగ్
కళాశాలల్లో ప్రవేశానికి ఉద్దేశించిన 'జేఈఈ మెయిన్స్' ఫలితాలు శుక్రవారం
వెల్లడయ్యాయి. 24 మంది విద్యార్థులు ఈ పరీక్షలో 100 పర్సంటైల్ సాధించారు.
వీరిలో ఎనిమిది మంది తెలంగాణకు చెందిన విద్యార్థులే కావడం విశేషం. ఆ తరువాత
స్థానంలో ఐదుగురు విద్యార్థులతో ఢిల్లీ ఉంది.
No Comment to " JEE MAIN - RESULT -ANSWER KEYS "