News Ticker

Menu

పోషకాహారలోపం/పోషకాహారంపై చైతన్యం కలిగేలా వ్యాసరచన పోటీలు, e క్విజ్ పోటీలు

 పోషకాహారలోపం/పోషకాహారంపై చైతన్యం కలిగేలా వ్యాసరచన పోటీలు, e క్విజ్ పోటీలు

సెప్టెంబర్ 2020 ని పోషణ మాసం గా జరుపుకొనుటకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినందున.... పోషకాహార లోపం అనునది సమాజంపై & ఆరోగ్యకరమైన  సమతులాహారంపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనే అంశంపై చర్చాకార్యక్రమాలు....
పోషకాహారలోపం/పోషకాహారంపై చైతన్యం కలిగేలా వ్యాసరచన పోటీలు, e క్విజ్ పోటీలు జరుపవలసిందిగా అందరు RJD లు, DEO లను కోరుతూ పాఠశాలవిద్య సంచాలకులు శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు మెమో జారీ చేసారు

Download

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " పోషకాహారలోపం/పోషకాహారంపై చైతన్యం కలిగేలా వ్యాసరచన పోటీలు, e క్విజ్ పోటీలు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM