జిల్లాల వారీగా క్రమబద్దీకరణ వెరిఫికేషన్ తేదీలు
జిల్లాల వారీగా క్రమబద్దీకరణ వెరిఫికేషన్ తేదీలు
విద్యా శాఖ ఉపాధ్యాయుల క్రమబద్దీకరణ చేయనున్న నేపథ్యంలో, ఈ ప్రక్రియ కు సంబంధించి జిల్లాల యొక్క క్రమబద్దీకరణ ని వివిధ తేదీలలో వెరిఫై చేసేందుకు విద్యా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రింది లింక్ నుండి కాపీ డౌన్లోడ్ చేసుకోండి.
బదిలీలపై సన్నాహక చర్య- ఖాళీలను,రేషన్ లైజేషన్ కొరకు Soft copies ను Ready చేయుటరేషనలైజేషన్/బదిలీలు...కదలిక
జిల్లా వారీ బదిలీల పరిశీలనకు ఆఫీసర్స్ ని డెప్యూటీ చెయ్యమని పాఠశాల విద్యా శాఖ వారి ఉత్తర్వులు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, మరియు పశ్చిమ గోదావరి..
16-09-2020
కృష్టా,గుంటూరు, ప్రకాశం, SPSR నెల్లూరు...
17-09-2020
చిత్తూరు, కడప, కర్నూల్, అనంతపురం..
18-09-2020
పైన కనబర్చిన తేదిలలో రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి, ప్రొవిజనల్ జాబితాను DSE నందు సబ్మిట్ చేయడానికి సంబంధిత అధికారులను డిప్యూట్ చేయాలని ఆదేశాలు...
No Comment to " జిల్లాల వారీగా క్రమబద్దీకరణ వెరిఫికేషన్ తేదీలు "