సెప్టెంబరు 21 నుండి తరగతుల నిర్వహణ
సెప్టెంబరు 21 నుండి తరగతుల నిర్వహణ
🔹9&10 తరగతులతో సహా ఏ తరగతి క్లాసులు జరుప కూడదు.
🔹జగనన్న విద్యాకానుక లో ఉన్న 5 వస్తువులు ఇవ్వరాదు
🔹Text books ఇవ్వరాదు
🔹హైస్కూళ్ళలో 21 వతేదీన 100 % ,22 నుండి 50% ఉపాధ్యాయులు హాజరు అవ్వాలి
🔹21 న parents commitee మీటింగ్
🔹9&10 తరగతుల విద్యార్ధులు వస్తే వారికి విడి విడిగా భౌతిక దూరం,మాస్క్ల ధరిస్తూ Doubts తీర్చాలి.
🔹విద్యాశాఖ వర్క్ షీట్లు ఇస్తే వారికి ఇవ్వవచ్చును & తీసుకోవచ్చును
🔹ప్రస్తుత తరగతి అచ్చు పుస్తకాలు ఇంకా ఇవ్వలేదు కనుక పూర్వపు తరగతి విషయములపై Base line లాంటి Test ఉండును
No Comment to " సెప్టెంబరు 21 నుండి తరగతుల నిర్వహణ "