News Ticker

Menu

e-SR కి కావలసినవి - ఎస్.ఆర్.లో తప్పని సరిగా ఉండాల్సిన ఎంట్రీలు - స్కాన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ - videos

e-SR కి కావలసినవి....:
1. 10 వ తరగతి మార్కుల లిస్టు
2. ఇంటర్మీడియట్ మార్కుల లిస్టు
3. డిగ్రీ OD/Provisional
4. B.Ed/TTC OD/ Provisional
5. ఇంకా ఏవైనా Higher Qualifications ఉంటే సంబంధిత OD/Provisional
6. అపాయింట్మెంట్ ఆర్డర్
7. రెండు Passport Size ఫోటోలు : 1.ప్రస్తుత ఫోటో, 2.అపాయింట్మెంట్ నాటి ఫోటో(అందుబాటులో ఉంటే)
8. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్
9. Tranfers కి సంబంధించిన Proceedings
10. AAS కి సంబంధించిన Proceedings
11. Promotion కి సంబంధించిన Proceedings(Promotion పొంది ఉంటే)
12. PF details
13. APGLI Bond
14. PAN Card
15. PRAN Card (CPS Employees అయితే)
16. Bank Pass Book first page
17. కుటుంబ సభ్యులు అందరి ఆధార్ నంబర్లు. (ఆధార్ కార్డులు అవసరం లేదు)
18. Physically Handicapped అయితే Medical Certificate & Guardian Certificate. 19. ST, SC, BC కులాల వారు అయితే Cast Certificate.
20. Oath of Aligience with DDO Attestation.
21. Oath of Secrecy with DDO Attestation. 22. GIS Entries in SR pages

e-SR కి ఇవి సిద్ధం చేసుకోండి👇
👉ముందుగా మన ఎస్.ఆర్. ను తీసుకుని ఒకసారి పరిశీలించుకోవాలి. ఎస్.ఆర్.లో తప్పని సరిగా ఉండాల్సిన ఎంట్రీలు..
👇 ➡️appointment entry ➡️antecedents verification entry
➡️regularisation
➡️probation declaration
➡️local status entry
➡️all educational qualification entries
➡️notional increment entry( if eligible)
➡️all annual increments entries
➡️AAS entries( 6/12/18/24 years)
➡️prc entries
➡️step up/ preponement entry (if applicable)
➡️gis enrollment entry., Enhancement entry (20/30/60)
➡️gis nominee entry
➡️EL credit entries
➡️all types of leave availed entries i.e., el/hpl/commuted leave/maternity leave/ paternity leave/ disability leave/child care leave/ study leave/ mis carriage leave(abortion) etc.,
➡️all transfer entries
➡️marriage entry(optional)
➡️family members entry(optional)
➡️ promotion entries (if applicable)
➡️ deputation s ENTRIS (if applicable)
➡️LTC entries if availed
➡️departmental tests entries if passed
➡️all types of training details(in service., if undergone)
➡️update leave account .. el/hpl/child care leave...
➡️service verification entries from date of joining to till today. (Upto 31.05.2020 or some other date).

✍మనం స్కాన్ చేయాల్సిన డాక్యుమెంట్స్
👇👇 ➡️caste certificate
➡️all educational qualifications certificates(10th/inter/ttc/d.ed/degree/ b.ed/p.g/ m.ed/m.Phil etc.,) ➡️ph certificate if applicable
➡️guardian certificate for phc only
➡️photo at the time of appointment
➡️latest photo
➡️bank passbook first page
➡️pan card
➡️zppf slip for of holders..2018-2019
➡️Pran card and cps statement from April 2020 for cps holders
➡️Apgli bond
➡️Physical fitness certificate
➡️ antecedents verification report/sr entry
➡️oath of allegiance certificate attested by ddo
➡️oath of secrecy certificate attested by ddo
➡️property permission certificate for both movable and immovable properties if applicable
➡️ regularisation order/sr entry
➡️ probation declaration order/ sr entry
➡️AAS order copies/ sr entries
➡️gis starting entry and enhancement entries
➡️ltc entry
➡️local status certificate
➡️departmental tests entries
➡️if., 12 months before retirement,.,. Single photo and photo with spouse.. ..For details contact

వీటితో పాటుగా ఇంకా మనకు కావలసిన సమాచారం
👇👇👇 ➡️Aadhar numbers and date of births of all family members
➡️date of marriage if married
➡️ identification marks of the employee
➡️movable and immovable property details if any
➡️ltc particulars like duration, place of visit, bill no. & d, bill amount
➡️ particulars of loans and advances like progs.no., date of availment, amount sanctioned., No.of installaments etc.

మన e-SR ను ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి పూర్తి సమాచారంతో కూడిన Complete Updated LIVE VIDEOS BY VENKAT S

◆పార్ట్ 1 - వ్యక్తిగత వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/5u_D0oVhdBg

◆ పార్ట్ 2.- సర్టిఫికెట్లు వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/P6W8_S7CTuY

◆ పార్ట్ 3 Appointment, Probation, Regularization వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/15Cxht9qXbw

◆ పార్ట్ 4 Change In Pay వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/eAe94gjq4aU

◆ పార్ట్ 4 LeavesAvailed వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/DpelEEPmjFU

◆ పార్ట్ 5 Transfers,Promotions,Depuatation వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/yze7GV4773k

◆ పార్ట్ 5 Punishments,Suspensions,EL Surrender వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/5xnbjNQanl0


◆ పార్ట్ 6- LEAVE ట్రావెల్ కన్సెన్షన్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/mQQ09Olekfk

◆ పార్ట్ 7- ఇంటరెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డిటెయిల్స్ నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/YZk3TqKKdC4

◆ పార్ట్ 8 - గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/TOuGLMQhI0I

◆ పార్ట్ 9 - సర్వీస్ వెరిఫికేషన్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/Nla_wj7H77c

◆ పార్ట్ 10  - డిపార్ట్‌మెంట్ టెస్ట్‌లు మరియు శిక్షణ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/fmgZue4H9-A

◆ పార్ట్ 11.- ప్రోత్సాహకాలు ,అవార్డ్స్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/qiRZbELuKSw

◆ పార్ట్ 1 నుండి 11 దాకా పూర్తి వివరాలతో కూడిన వీడియో
https://youtu.be/-5nbgUr3gIo

◆ e-SR ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి కావలసిన డాకుమెంట్స్ వివరాలు కొఱకు క్రింది వీడియో చూడండి
https://youtu.be/MwwCbdG_4YU

◆ e-SR సైట్ లోకి లాగిన్ అయ్యే విధానం
https://youtu.be/WQTGhnBGTzE

◆ Leave Ledger వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/3MlngRb9I5U

◆ఏ విధంగా Notional Increments ను ఎంటర్ చేయాలో పూర్తి విధానం తెలుసుకొనుటకు మరియు ఇంకా e-SR సైట్ లో వచ్చిన మరికొన్ని మార్పులను తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి

https://youtu.be/tv23Cu5x6Xg

Share This:

teacherbook.in

No Comment to " e-SR కి కావలసినవి - ఎస్.ఆర్.లో తప్పని సరిగా ఉండాల్సిన ఎంట్రీలు - స్కాన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ - videos "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM