మనబడి నాడు నేడు : : నాడు నేడు పనుల చివరిదశకు చేరుకున్నందున మండల విద్యాధికారులు, నోడల్ ఆఫీసర్లు ఈ క్రింది విధంగా పనులు త్వరగా పూర్తయ్యేటట్లు చూడాలి.

1) టాయిలెట్ నిర్మాణం/ రిపేర్లు: టాయిలెట్లన్నీ టైల్స్ అతికించి
సిద్ధంగా ఉండి బేసిన్ కొరకు ఖాళీ ఉంచి టాయిలెట్ సామాగ్రి/ Basins రాగానే
వాటిని ఫిట్ చేయటంతో టాయిలెట్ నిర్మాణం పూర్తికావాలి.
2) ఎలెక్ట్రిఫికేషన్: వైరింగ్,స్విచ్ బోర్డులు, ట్యూబెలైట్లు అమర్చి ఫ్యాన్లు రాగానే బిగించి ఎలెక్ట్రిఫికేషన్ పూర్తిచేయాలి.
3) త్రాగు నీటి వసతి: సంపు, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తిచేసి వాటర్ ప్యూరీఫైర్ అమర్చు ప్రదేశానికి పైపు లైన్ ను వేసి వాటర్ ప్యూరీఫైర్ రాగానే బిగించుటకు సిద్ధంగా ఉండాలి.

4) గ్రీన్ చాక్ బోర్డులు: తరగతి గదిలోని పాత బ్లాక్ బోర్డుల అంచులను
తొలగించి గోడను ప్లాస్టరింగ్ చేసి గ్రీన్ చాక్ బోర్డులను బిగుంచుకోవటానికి
సిద్ధంగా ఉండాలి.
5) మేజర్ & మైనర్ రిపేర్లు: పాఠశాలకు అవసరమైన అన్ని రకాల రేపేర్లను పూర్తి చేయాలి. పెయింట్ వేయటానికి సిద్ధంగా ఉండాలి.
6) పాఠశాల ప్రవేశ మార్గం నుండి తరగతి గదులకు మరియు టాయిలెట్ల వరకు ఇంటర్ లాకింగ్ టైల్స్ తో నడక దారిని ఏర్పరచాలి. నడక మార్గానికి ఇరువైపులా పూల మొక్కలను పెంచాలి.

No Comment to " మనబడి నాడు నేడు : : నాడు నేడు పనుల చివరిదశకు చేరుకున్నందున మండల విద్యాధికారులు, నోడల్ ఆఫీసర్లు ఈ క్రింది విధంగా పనులు త్వరగా పూర్తయ్యేటట్లు చూడాలి. "