4th Week Modle Work Done Statement and Activity Sheet
4th Week Modle Work Done Statement and Activity Sheet
అందరికీ
నమస్కారం. 4th week(17-08-2020 to 22-08-2020) Workdone post చేయడం
జరిగింది. ఇది రేపటి నుండి మొదలవుతుంది. విద్యార్థులకు వచ్చే వారానికి
అవసరమైన కృత్య పత్రాలు ఈ రోజు print తీసుకుని రేపు అందించడం కోసం ఒక రోజు
ముందే పోస్ట్ చేయడం జరిగింది. Concept ని బట్టి మీరు మరిన్ని కృత్యపత్రాలు
తయారుచేసి వారానికి సరిపడా అందించగలరు.
మీ
హలీమ్, ప.గో.జిల్లా.
No Comment to " 4th Week Modle Work Done Statement and Activity Sheet "