News Ticker

Menu

SSC - Cancellation of Examinations and declaring of all students of Class X as Pass

SSC - Cancellation of Examinations and declaring of all students of Class X as Pass


Declaring all the students, who have been registered for SSC March 2020 and issued hall tickets as pass without awarding any grade points G.O.MS.No. 34 Dated: 14-07-2020


10వ తరగతి మార్చ్ 2020 పబ్లిక్ పరీక్షలకు హల్ టికెట్స్ పొందిన అందరూ విద్యార్థిలకు ఎటువంటి గ్రేడ్స్ ఇవ్వకుండాఉత్తీర్ణత అయినట్లు ప్రకటిస్తూ, ఆ విధంగా మార్పులు చేయుటకు ప్రభుత్వ పరీక్షల విభాగణకు అనుమతిస్తూ ఆం.ప్ర పాఠశాల విద్యాశాఖ G.O.MS.No. 34 Dated: 14-07-2020 విడుదల.

పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసిన హాల్ టికెట్లు పొందిన వారంతా ఉత్తీర్ణులయినట్లు ప్రకటించింది. ఐతే విద్యార్థులందరికీ ఎలాంటి గ్రేడ్ పాయింట్లు ఇవ్వకుండా పాస్ అయినట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజేశేఖర్ ఉత్తర్వులు జారీచేశారు. SSCతో పాటు OSSC, ఒకేషనల్ పరీక్షలను రద్దుచేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Share This:

teacherbook.in

No Comment to " SSC - Cancellation of Examinations and declaring of all students of Class X as Pass "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM