News Ticker

Menu

Special DSC 2019 Merit lists District wise

Special DSC 2019 Merit lists District wise

ప్రత్యేక డీఎస్సీ-19 పోస్టుల భర్తీకి చర్యలు

🎯బుద్ధిమాంద్యం, మానసిక వికలాంగ పిల్లలకు విద్యను అందించే స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (ఐఈడీఎస్‌ఎస్‌) స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం 2019 జూన్‌లో నిర్వహించిన ప్రత్యేక డీఎస్సీలో మెరిట్‌ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులకు సంక్షిప్త సందేశాలొచ్చాయి.

🎯వారంతా శనివారమే ధ్రువపత్రాల పరిశీలనకు డీఈవో కార్యాలయానికి వెళ్లాలి

*🎯తీసుకెళ్ళవలసిన ధ్రువపత్రాలు:
● ఆధార్‌ కార్డు
● పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో
● డీఎస్సీ హాల్‌టికెట్‌
● ర్యాంకు కార్డు
● డీఎస్సీ అప్లికేషన్‌
● టెట్‌ హాల్‌టికెట్స్‌, ర్యాంక్‌కార్డు
, ● కుల ధ్రువీకరణ పత్రం
 ● వైకల్య ధ్రువపత్రం
 ● విద్యార్హత ధ్రువపత్రాలు
 ● స్టడీ సర్టిఫికెట్లు
● వృత్తి నైపుణ్య అర్హత పత్రాలు
● నివాస, ఇతర ధ్రువపతాలు
  

Download Merit Lists

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " Special DSC 2019 Merit lists District wise "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM