విద్యా విధానంలో సంచలన మార్పులు
విద్యా విధానంలో సంచలన మార్పులు
- జిల్లా విద్యా శాఖ J.C ల పరిధి లోకి
- Sept 5 నుండి పాఠశాలలు తెరవాలి
- నియోజక వర్గానికి ఒక విద్యాశాఖాధికారి
- ఉమ్మడి సర్వీసు రూల్స్ పై కమిటీ వేస్తాం
- జిల్లాకు ఒక టీచర్ ట్రైనింగ్ సెంటర్
- PRE PRIMARY LKG,UKG విద్య
- వచ్చే ఏడాది నుంచి ఎల్‌కేజీ, యూకేజీ విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని సీఎం ఆదేశం
- పీపీ1, పీపీ లుగా ప్రీప్రైమరీ విద్య అమలు
- ప్రీ ప్రైమరీ విద్య కోసం ప్రత్యేక సిలబస్ రూపొందిస్తాం
- వర్చువల్ క్లాస్ రూమ్, ఇంగ్లీష్ ల్యాబ్ లు ఏర్పాటు: ఆదిమూలపు సురేష్అ వసరమైన టీచర్లను కూడా నియమించాలని సీఎం ఆదేశించారు
- ప్రతీ జిల్లాలో టీచర్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు
- 8వ తరగతి నుంచే కంప్యూటర్ విద్య : మంత్రి సురేష్
- ప్రతీ నియోజకవర్గానికి ఓ విద్యాశాఖ అధికారిని తెస్తాం
- జిల్లా స్థాయిలో డీఇవో, జేడీలు జిల్లాలో జేసీల పరిధిలోకి విద్యాశాఖను తెస్తాం
- ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్ పై చర్చించాం
- కమిటీ నివేదిక ఆధారంగా సీఎం చర్యలు తీసుకుంటారు
- సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు తెరిచేందుకు చర్యలు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు: మంత్రి సురేష్అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం.
- త్వరలోనే బదిలీల షెడ్యూల్!-విద్యా మంత్రి
- జిల్లాకు ఒక JD(ఉన్నత విద్య),DEO(ప్రాధమిక విద్య).అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక DyEO. జిల్లా స్ధాయిలో విద్యాశాఖ బాధ్యతలు,అధికారాలు Joint కలెక్టర్ (Development)కు.
- మండలానికి 3 చొప్పున School Complex లు.
- పాఠశాలలలో Academic Auditing!
- పాఠశాలలలో పూర్వ ప్రాధమిక విద్య LKG,UKG.
- మండలానికి ఒక HSను Jr.College గా upgradation.
- Teacher Training పై దృష్టి! జిల్లాకు ఒక Teacher Training Institute.
- Unified Service Rules పై AG కు ఆదేశాలు.
- Teacher Performance Appraisal తప్పనిసరి.
- Teacher Capacity Building పై దృష్టి.
- నాడు నేడు 9అంశాలపై 3 దశలలో పూర్తి.
- 8వ తరగతినుండి Computer Training,Life Skills,Career Guidance,Vocational Training.
- September 5న పాఠశాలలు తెరిచే అవకాశం.
- బడులు తెరిచేవరకు విద్యార్ధులకు Dry Ration.
- జగనన్న గోరుముద్ద రుచి,శుభ్రత,నాణ్యత ఉండాలి.వంటషెడ్లు త్వరలో
- 1-5తరగతుల ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు HandBooks,విద్యార్ధులకు WorkBooks.Text Books in Bilingual (Telugu&English)
No Comment to " విద్యా విధానంలో సంచలన మార్పులు "