APGLI CFMS ID ద్వారారిజిస్ట్రేషన్
APGLI CFMS ID ద్వారారిజిస్ట్రేషన్
APGLI WEBSITE రూపు మారింది.👉 కొత్తగా CFMS ID ద్వారారిజిస్ట్రేషన్ చేసుకునిలాగిన్ అయ్యే ఆప్షన్ ఇచ్చారు.
* 👉ఇకనుండి new | enhanced బాండ్ కొరకు మరియు లోన్ అప్లికేషన్ ఆన్లైన్ లోనే అప్లై చేయవలసి ఉంటుంది. దాని కొరకు ఉద్యోగులందరు అందరూ తప్పనిసరిగా APGLI కొత్త వెబ్సైటులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది*
👉 APGLI కొత్త వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్, APGLI బాండ్, యాన్యువల్ అకౌంట్ స్లిప్స్, పాలసీ వివరాలు, చూడగలరు
No Comment to " APGLI CFMS ID ద్వారారిజిస్ట్రేషన్ "