News Ticker

Menu

ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశ దరఖాస్తుల గడువు 25.08.2020 వరకు పొడిగింపు..

ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశ దరఖాస్తుల గడువు 25.08.2020 వరకు పొడిగింపు.. 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన గడువును 25.08.2020 వరకు పెంచినట్లు ఆదర్శ పాఠశాల ల జాయింట్ డైరెక్టర్ డి మధుసూదన రావు గారు పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశ దరఖాస్తుల గడువు 25.08.2020 వరకు పొడిగింపు.. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM