STUDENTS SHOE DETAILS UPDATED FORM
STUDENTS SHOE DETAILS UPDATED FORM
పాఠశాలలలో విద్యార్థులకు బూట్ల కొలతలు తీయుటకు , నమోదుచేయుటకు సూచనలు
1 . క్రింది లింక్ ద్వారా సైట్ లోకి ప్రవేశించాలి.
2 . Govt. School Student info Services link పై click చేయాలి.
3 . HM Username, password తో login అయ్యి Sevices select చేసి అందులో
Shoes details opt చేసుకొంటే Students shoes Details updated Form అని
వచ్చి select class అని వస్తుంది. దానిలో class select చేసుకొని ఆ class కు
సంబంధించిన shoes, phone, tv, cable/DTH, Computer, laptop, internet
మరియు mobile network వివరాలు విద్యార్ధి పేరు ఎదురుగా పూర్తిచేసి, క్రింద
Nearest High School, Distance పూర్తిచేసి submit చేయాలి.
4. తరువాత Reports అనే option select చేస్తే మీ పాఠశాల యొక్క class wise students shoes details report మీకు కనిపిస్తుంది.
No Comment to " STUDENTS SHOE DETAILS UPDATED FORM "