Merging of all schools functions under the Panchayat Raj Dept., i.e. Zilla Parishad and Mandal Praja Parishad Managements existing in the limits of Municipal Corporation

MA&UD
Dept. – Establishment – Education – Merging of all schools functions
under the Panchayat Raj Dept., i.e. Zilla Parishad and Mandal Praja
Parishad Managements existing in the limits of Municipal Corporation/
Municipality/ Nagara Panchayats into the Municipal Management–
Regarding.
జిల్లాల వారీగా Muncipal పరిధిలో గల అన్ని పంచాయితీ (mandal schools)
పాఠశాలను పురపాలక పాఠశాలలగా (Muncipal schools) విలీనం నకు ప్రతిపాదనలు
పురపాలక శాఖ లోకి పంచాయతీరాజ్ పాఠశాలలు
ఎలాంటి మార్పులు ఉంటాయి..
>పట్టణాల్లోని పాఠశాలలన్నింటినీ మున్సిపాలిటీలో కలపడం వల్ల పర్యవేక్షణ అధికారం కమిషనర్లకు ఉంటుంది.
>టీచర్లకు ఒక మున్సిపాలిటి నుంచి మరో మున్సిపాలిటీకి మాత్రమే బదిలీలు ఉంటాయి.
>పదోన్నతులు, బదిలీలు, నియామకాలు కమిషనర్లు నిర్వహిస్తారు.
>పాఠశాల అభివృద్ధి బాధ్యత స్థానిక సంస్థలకు ఉంటుంది.
>మున్సిపల్ స్కూలు హెచ్‌ఎంలకు గెజిటెడ్ హోదా ఉండదు. పాఠశాలలను ఇతర యాజమాన్యాలకు బదిలీ కావాలంటే మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి.
>విలీనానికి ముందు ఉపాధ్యాయులకు ఆప్షన్ ఇస్తారు. వారి ఇష్టప్రకారమే మున్సిపల్ యాజమాన్యంలోకి రావచ్చు.
మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో వచ్చే పాఠశాల లోని ఉపాధ్యాయులు విలీనం కావడానికి తమ తమ అభిప్రాయాన్ని , సమ్మతిని తెలిపే ముందు ఈ క్రింద విషయాలు గమనించాలి...
>జిల్లా పరిషత్తు విద్యా వ్వవస్థ , మున్సిపల్ విద్యా వ్యవస్థ వేరు వేరు ..
>మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో ఒక సారి వస్తే తిరిగి వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు..
>మున్సిపల్ విద్యావ్వవస్థలోని సర్వీస్ రూల్స్ లో పాఠశాలను.. మున్సిపాలిటీ, కార్పొరేషన్, గ్రేటర్ కార్పొరేషన్.. లుగా విభజింపబడింది...
>ఎవరైనా ఇప్పుడు మున్సిపల్, కార్పొరేషన్లలో విలీనం కావాలంటే.... తమ మొత్తం సర్వీస్ Zero అవుతుంది... దీని వలన ఆ యూనిట్ నందు మీరు అత్యంత జూనియర్ గా పరిగణలోకి తీసుకుంటారు...
> పదోన్నతులు రావాలంటే ఇంకా చాలా సంవత్సరాలు ఎదురు చూడాలి...
>ఇక భవిష్యత్తులో బదిలీలు కేవలంమున్సిపాలిటీ నుండి మున్సిపాలిటీలకు, కార్పొరేషన్ నుండి కార్పొరేషన్ లకు, గ్రేటర్ కార్పొరేషన్ నుండి గ్రేటర్ కార్పొరేషన్ లకు మాత్రమే ...జిల్లా యూనిట్ గా బదిలీ లు నిర్వహిస్తారు...
>విలీనానికి కేవలం ఇప్పుడు ఆయా మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో ఉండే పాఠశాలలోని ఉపాధ్యాయులే మాత్రమే అర్హులు...
>ఐతే కొత్తగా నియామకం కాబడిన ఉపాధ్యాయులకు ఇది ఎంతో ఉపయోగకరం.
కావున పై విషయాలను పూర్తిగా అవగాహన కల్గి, అన్నింటికీ సిద్దమైనప్పుడే మున్సిపల్ విద్యా వ్యవస్థ లోకి తమ "విల్లింగ్ " ను ఇవ్వవలసి ఉన్నది...

No Comment to " Merging of all schools functions under the Panchayat Raj Dept., i.e. Zilla Parishad and Mandal Praja Parishad Managements existing in the limits of Municipal Corporation "