News Ticker

Menu

ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కావాలి పాఠశాలకు వచ్చి హాజరు పట్టీలో సంతకాలు చేయాలి

ఉపాధ్యాయులు హాజరు కావాలి

పాఠశాలకు వచ్చి హాజరు పట్టీలో సంతకాలు చేయాలి

ఉపాధ్యాయుల హాజరును డివిజన్ ఉప విద్యాశాఖాధికారులు పర్యవేక్షించాలి

  •  
  •  జిల్లాలో పాఠశాలల విద్యార్థులు దూరదర్శన్ పాఠాలు వినేందుకు రోజువారీ షెడ్యూల్ ను విడుదల చేసింది. 
  • ఈ నెల 16 నుంచి ప్రతి మంగళవారం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు, 6, 7 తరగతులు బోధించేవారు.
  •  ప్రతి బుధవారం, 8, 9 తరగతులు బోధించే వారు ప్రతి శుక్రవారం 10 తరగతి బోధించే ఉపాధ్యాయులు ప్రతి బుధ, శుక్రవారాల్లో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.
  • పాఠశాలకు వచ్చి హాజరు పట్టీలో సంతకాలు చేయాలని సూచించారు.
  • ఉపాధ్యాయుల హాజరును డివిజన్ ఉప విద్యాశాఖాధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.
  • విద్యార్థులు దూరదర్శన్ ద్వారా పాఠాలు చూస్తున్నప్పుడు వచ్చిన సందేహాల్ని వారు ఆయా రోజుల్లో పాఠశాలలకు వస్తే నివృత్తి చేయాలనికోరారు.
  • విద్యార్థులే నేరుగా రావాల్సిన అవసరం లేదని, తల్లిదండ్రులు, సంరక్షకులు ఎవరు వచ్చినా పిల్లల సందేహాల్ని తెలుసుకోవచ్చునని సూచించారు.
  •  దూరదర్శన్ తో పాటు ఆన్ లైన్లో వీడియో పాఠాలు చూసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. 
  • దూరదర్శన్లో వచ్చిన పాఠాల్ని యూట్యూబ్ లోకి అప్లోడ్ చేస్తున్నారు. దూరదృన్, ఆన్ లైన్ పాఠాలు వినలేని విద్యార్థులకు వర్కుపుస్తకాల్ని అందజేశారని . 
  • వాటిని చదువుకో వాలని డీసీఈబీ కార్య దర్శి పుప్పా లలితమోహన్ తెలిపారు.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కావాలి పాఠశాలకు వచ్చి హాజరు పట్టీలో సంతకాలు చేయాలి "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM