News Ticker

Menu

A.P.Model Schools – Guidelines and procedure for admission of students into Model Schools

School Education – A.P.Model Schools – Guidelines and procedure for admission of students into Model Schools for classes VI and Intermediate from the Academic Year 2020-21 – Orders – Issued.

'మోడల్' అడ్మిషన్లు

★ రాష్ట్రంలో మోడల్ స్కూళ్ల అడ్మిషన్ల విధానం మారింది. 2015-16 విద్యా సంవత్సరం నుంచి అమల్లో ఉన్న ఆర్మీ షన్ టెస్ట్ బదులుగా...

★ లాటరీ పద్ధతిలో 2020-21 విద్యా సంవత్సరపు ఆరో తరగతి అడ్మిషన్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

★ 1, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను కూడా లాటరీ పద్ధతిలో భర్తీ చేయా లని సంకల్పించింది.

★ అయితే ఇంటర్మీడియట్ అడ్మిషన్లు మాత్రం విద్యా ర్థులు 10వ తరగతి పరీక్షల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా చేప ట్టాలని నిర్ణయం తీసుకుంది.

★ అన్ని తరగతుల అడ్మిషన్లకు రూల్ ఆఫ్ రిజ ర్వేషన్ వర్తింపజేయనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది.

★ విద్యాహక్కు చట్టానికి లోబడి లాటరీ విధా నాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

★ 6 నుంచి పదో తరగతి వరకు ఒక్కో సెక్షన్లో 40 సీట్ల చొప్పున 2 సెక్షన్లకు కలిపి 80 సీట్లు ఉంటాయి.

★ ఇంటర్మీడియెట్ లో మాత్రం ఒక్కో గ్రూపునకు 20 సీట్లు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, హెచ్ ఈసీ, సీఈసీ గ్రూపులకు ఆడ్మిషన్లు నిర్వహిస్తారు.
 

Share This:

teacherbook.in

No Comment to " A.P.Model Schools – Guidelines and procedure for admission of students into Model Schools "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM