News Ticker

Menu

ఈ విద్యా సంవత్సరం 2019-20 ప్రమోషన్ లిస్ట్ కట్టుటకు సూచనలు- ప్రమోషన్ లిస్ట్ తయారికోసం Attendance percentage Recknor

ఈ విద్యా సంవత్సరం 2019-20 ప్రమోషన్ లిస్ట్ కట్టుటకు సూచనలు


  నాలుగు ఫార్మేటివ్స్ కలిపి 20 కి రెడ్యూస్ చేసి, దానికి సమ్మేటివ్-I 80 కలిపి 100 కి లెక్కించవలెను. ఈ విధంగా 6 సబ్జెక్టులు కలిపి 600 కి మార్కులు గణించి గ్రేడు నిర్ణయించవలెను.
 క్రింద ఇవ్వబడిన విధముగా ప్రమోషన్ లిస్ట్ లు తయారు చేయ వలెను.

ఎ) I నుండి V & VI నుండి IX వరకు తరగతుల   ప్రమోషన్ల జాబితాను సెపరేట్ గా సిద్ధం చేయవలెను
 బి) VI నుండి IX వరకు తరగతుల 4 ఎఫ్‌.ఏ ల క్లాస్ మార్కులను 20 మార్కులకు,  మరియు  ఎస్‌.ఏ -1, ను 80 మార్కులకు రెడ్యూస్ చేసి, పై రొండు సగటు మార్కులను  కలిపి సబ్జెక్ట్ మార్కులు నిర్ణయించవలెను.
 సి) I నుండి V  తరగతులకు 4 ఎఫ్‌.ఏ ల క్లాస్ మార్కులను 20 మార్కులకు,  మరియు  ఎస్‌.ఏ -1, మరియుఎస్‌.ఏ -2 ను 80 మార్కులకు రెడ్యూస్ చేసి, పై రొండు సగటు మార్కులను  కలిపి సబ్జెక్ట్ మార్కులు నిర్ణయించవలెను.
 డి) 2019-20 విద్యా సంవత్సరానికి చివరి పని దినం 18-03-2020.

  పై విషయాలను  అందరూ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు / మండల విద్యాశాఖాధికారులు / డిఐ / తమ పరిధిలో గలా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కు సూచనలను జారీయవలెను.

 VI నుండి IX తరగతులకు సమ్మటివ్ అసెస్‌మెంట్- II పరీక్షలు రద్దు కాబడినవి. మరియు VI నుండి IX తరగతుల విద్యార్థులందరినీ "ALL PROMOTED"  గా ప్రకటించవలెను.

★ ★ ★ ★ ★

 ప్రధానోపాధ్యాయులు అందరికీ తెలియజేయునది విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని  18-3-2020 వరకు లెక్కించాలి.
గౌరవ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు తెలియ  జేయునది ఏమనగా

 చాలామంది ప్రమోషన్ లిస్ట్ ల గురుంచి చాలా  డౌట్స్ అడుగుచున్నారు.

ప్రమోషన్ లిస్ట్స్ అన్ని managements కు ఒక్కటే.

  • 1 నుం డి 5 వ తరగతి వరకు అన్ని exams పూర్తయ్యినవి  కనుక లాస్ట్ ఇయర్ లాగే  మార్క్స్ మరియు percentage వేస్తారు.
  • అటెండెన్స్ మాత్రం మార్చ్ 18 వరకు వేస్తారు. మార్చ్ 18 వరకు వర్కింగ్ డేస్ టోటల్ చేసి   percentage వేస్తారు.
  • అన్ని బాగుంటే లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 ,అయ్యేది .కానీ ఈ అకడమిక్ ఇయర్ లో last వర్కింగ్ day  మార్చ్ 18 గా భావించవలెను.
  •  ప్రమోషన్ లిస్ట్ తయారు చెయ్యటం లో ప్రైమరీ వారికి ఎటువంటి డౌట్స్ ఉండకపోవొచ్చు.
  • ఇక Highschool వారు కూడా  last working day March 18 గానే పరిగణనలోకి తీసుకొని లాస్ట్ ఇయర్ లాగా చెయ్యాలి.
  • హై స్కూల్స్ వారికి 4 FA లు ,SA-1  పరీక్షలు మాత్రమే  జరిగాయి  కనుక వాటికే  మార్క్స్ వెయ్యాలి.
  • గమనిక:(హై స్కూల్స్ వారికి)
  • 4 FA =4×50=200/10 చేసినచో FA మార్క్స్ 20 కి రెడ్యూస్ అవుతాయి.వీటికి SA-(1): 80 మార్క్స్ ను కలిపి 100 కి లెక్కించవలెను.
  • ఈ విధంగా 6 సబ్జెక్టులు కలిపి 600 కి మార్కులు గణించి గ్రేడు నిర్ణయించవలెను.
  • మరొక గమనిక:
  • (8TH & 9TH తరగతుల P.S.& N.S. కొరకు)
  • 4 FA మార్కులను 20చే భాగించి గణించవలెను
  • ఈ సారి Marks పూర్తి గా లేవు కనుక  అటెండెన్స్ తో ప్రమోట్ చేస్తున్నాము కనుక అందరకు ప్రమోట్ అని వ్రాయాలి.
  • పాస్ అని వ్రాయకూడదు.
  •  Ele&Hs promotion lists given below
  • PROMOTION LIST 2020 EXCEL SOFTWARE (Use By MS EXCEL ONLY)
  • 1 నుండి 5 వ తరగతి వరకు అన్ని EXAMS పూర్తయ్యినవి కనుక లాస్ట్ ఇయర్ లాగే  మార్క్స్ మరియు PERCENTAGE వేస్తారు.
  • అటెండెన్స్ మాత్రము మార్చ్ 18 వరకు వేస్తారు. మార్చ్ 18 వరకు వర్కింగ్ డేస్ టోటల్ చేసి   PERCENTAGE వేస్తారు.
  • ఈ అకడమిక్ ఇయర్ లో LAST WORKING DAYమా ర్చ్ 18 గా భావించుకోవాలి.
  • ప్రమోషన్ లిస్ట్ తయారుచెయ్యడంలో ప్రైమరీ వారికి ఎటువంటి డౌట్స్ ఉండబోవు.
  • ఇక UP వారికి HIGHSCHOOLs వారికి LAST WORKING DAY March 18 గా భావించుకొని లాస్ట్ ఇయర్ లాగా చెయ్యాలి.
  • ఈ సారి MARKS పూర్తిగా లేవు కనుక  అటెండెన్స్ తో ప్రమోట్ చేస్తున్నాము.
  • కనుక అందరికీ PROMOTED అని వ్రాయాలి.పాస్ అని వ్రాయకూడదు.
  • (పై విషయాలను కొందరు MEO గార్లు సలహా ఇచ్చారని తెలియజేస్తున్నాను)
  • C. M   (  20 Marks)
  • S.A.1  (  80 Marks) (SA 2 నిర్వహించలేదు)
  • Total  (100 Marks)
  •  

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఈ విద్యా సంవత్సరం 2019-20 ప్రమోషన్ లిస్ట్ కట్టుటకు సూచనలు- ప్రమోషన్ లిస్ట్ తయారికోసం Attendance percentage Recknor "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM