News Ticker

Menu

JAGANANNA AMMAVADI Website లో SCHOOL UNIFORM\ UPDATION

JAGANANNA AMMAVADI  Website లో  SCHOOL UNIFORM\ UPDATION


 అమ్మఒడి website నందు HM Login లో services అందు స్కూల్ యూనిఫామ్ ఆప్షన్ enable చెయ్యడం అయినది.
----------------------------------------
Uniforms Stitching Charges
Jaganannaammavodi.ap.gov.in లో HM Login అయిన తరువాత...
➧ Services.
➧ School uniform.
➧ Select class.
➧ Verification code.
➧ Get data.
➧ Get data.
➧ No.of Uniforms Issued.(0,1,2)
Verify & Confirm.
➧ ఈ సం॥ Uniform cloth వచ్చినవారు,ఎన్ని జతలో వేయాలి.(0,1,2).
అలాగే display అయ్యే Page లో ముందే నింపబడి ఉన్న వివరాలను (Auto populated data)..
➧ ముఖ్యంగా Mother Bank Account సరిచూసుకోవాలి !
--------------------------------------------
అందులో  మీమీ పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థుల వివరాలు update చెయ్యాలి.
1. తల్లుల పేరు,ఆధార్ సంఖ్య,అకౌంట్ సంఖ్య,ifsc కోడ్ వివరాలు కరెక్టు గా ఉన్నాయో లేదో చూడవలెను.
2. పిల్లలకు ఇచ్చిన యూనిఫామ్ జతలు వద్ద ప్రైమరీ వారికి మీకు ఎన్ని జతలు వచ్చినవో అన్ని ,  అప్పర్ ప్రైమరీ వారికి ఎన్ని జతలో అన్ని  నమోదు చేయవలెను.( అక్కడ select district అని ఉంటుంది గమనించవలెను.)
3. అన్ని సరిపోయిన తర్వాత verify&confirm cliick చెయ్యవలెను.
ఒకసారి update చేస్తే మళ్ళీ కనబడదు. గమనించవలెను.

Share This:

teacherbook.in

No Comment to " JAGANANNA AMMAVADI Website లో SCHOOL UNIFORM\ UPDATION "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM