10 రోజులు సెలవులు కారణంగా మంగళవారం (21-01-2020) పాఠశాలలు reopen కానున్న సందర్భంగా - Biometric Instructions
10 రోజులు సెలవులు కారణంగా మంగళవారం (21-01-2020) పాఠశాలలు reopen కానున్న సందర్భంగా - Biometric Instructions
Respected All HM's, MIS Coordinators,Computer Operators, CRP's and MNP నమస్కారం గత 10 రోజులు సెలవులు కారణంగా మంగళవారం (21-01-2020) పాఠశాలలు reopen కానున్న సందర్భంగా.మీ బయోమెట్రిక్ లేదా ఐరిష్ టబ్ లోగాని అటెండెన్స్ వేసేటప్పుడు 527 invalid meta tag అన్ని వచ్చిన యెడల మీరు తప్పనిసరిగా చేయవలిన పాయింట్
1 మీ device
ఒక మొబైల్ డేటా నీ ఆన్ లో ఉందా లేక ఆఫ్ లో ఉందా సరిచేసుకుంది ఒక వేళ మీ డేటా సపోర్ట్ చేయకపోతే వైఫై ద్వారా లాగిన్ అవంది 527 మేత తేయగ్ వస్తే సెట్టింగ్స్ లో
1 👉Application
2 👉Application Manager
👉SE ehazar clear cache and clear data చేయాలి
తరువత
👉All
👉Hangouts
👇
👉 Clear Cache
👉Clear Data
👉Force Stop చేయాలి
👉India Identity Client
👇
👉Clear Cache
👉Clear Data
👉Force Stop
👉Intellegence Services
👇
👉Clear Cache
👉Clear Data
👉Force Stop
చేయాలి
👉Interaction Control
👇
👉Clear Cache
👉Clear Data
👉Force Stop చేయాలి
ఈ విధంగా చేసిన తరువాత మీ device restart చేసి ఐదు నిమిషలయ్యాక లాగిన్ అవండి
💐🙏ధన్యవాదములు
జిల్లా విద్యాశాఖ ఐటి ehazar సిబ్బంది Guntur
No Comment to " 10 రోజులు సెలవులు కారణంగా మంగళవారం (21-01-2020) పాఠశాలలు reopen కానున్న సందర్భంగా - Biometric Instructions "