News Ticker

Menu

INCOME TAX CALCULATION - 2020

INCOME TAX CALCULATION - 2020

ఇది ఇన్కమ్ టాక్స్ సీజన్! దీనిపైన చిన్న అవగాహన.

మనం ముందు జాగ్రత్తతో అడుగులు వేయకపోతే ఫిబ్రవరి 2020 నెలలో మన జీతం ఐటీ కే సరిపోతుంది.నాకు తెలిసినంతవరకు కింది విధంగా మనం ఇన్కమ్ టాక్స్ కట్టవలసి వస్తుంది.
➧ ముఖ్యంగా జీతం (GRASS) మొత్తం ఏడు లక్షల 50 వేల రూపాయలు లోపల ఉండి, సేవింగ్స్ మొత్తము 1,50,000 రూపాయలు ఉంటే ఎటువంటి టాక్స్ పడదు. వీరికి taxable income ఐదు లక్షల లోపు ఉంటుంది కాబట్టి Rs12,500 వరకు  రిబేట్  వస్తుంది..
➧ ఫిబ్రవరి 2019 నాటికి  ఎవరికైతే బేసిక్ పే Rs40,270 పైన ఉంటే ఇన్కమ్ టాక్స్  కంపల్సరీ కట్టవలెను. వీరికి  Net taxable income ఐదు లక్షల పైన  ఉంటుంది. కావున టాక్స్ మినహాయింపు( రిబేట్) లేదు. వీరి జీతం(GRASS) మొత్తం Rs7,68,464 అగును. వీరికి టాక్స్ Rs14,260 కట్టవలెను. savings 1,50,000+50,000  standard deduction+ HRA"60,000  తగ్గించిన టాక్స్ ఇన్కమ్ 5,08,464 (aprox) వచ్చును.
--------------------------------
    క్రింది విధంగా టాక్స్  లెక్క కట్టవచ్చును
     Up to Rs.250000----tax- nil

     250000-5lakhs---- 5%tax.......12,500

    8,464---- 20% tax....1,693

     Edu.cess( టాక్స్ పైన)4%....67
    Total tax 14260
-------------------------------
  మరి కొన్ని బేసిక్ PAY లు  వారి కట్టవలసిన ఇన్కమ్ టాక్స్ వివరాలు( షుమారు)
 ఫిబ్రవరి 2019 నాటి BASIC PAY.........GRASS ...... TAX 
➧39,160...7,47,29    - NO TAX

➧40,270...7,68,464  - 14,441

➧41,380...7,75,950  - 15,881

➧42,490...8,18,868  - 24,140

➧43,680...8,41,576  - 28,506

➧46,060...8,87,526  - 37,344

➧47,330...9,11,768  - 42,006

➧48,600...9,36,016  - 46,690

➧49,870...9,60,856  - 51,447

➧53,950...1039394  - 66,552

➧61,450...1183208  - 94,207

➧64,670..1245318  - 106153

➧77,030..1482694  - 169204 tax
-------------------------------------
Net taxable income 5 lakhs లోపు ఉన్నవారికి
రు.12500 tax rebate కలదు.
(ఇంతకు ముందు
.2500 గా ఉండేది)
ఈ financial year లో housing loan తీసుకున్న వారికి  మాత్రమే:
   ఈ"financial year లో  నూతనంగా ఇచ్చిన u/s 80EEA ప్రకారం
   Housing loan interest amount ఈ financial year లో 3.5 lakhs వరకు చూయించవచ్చు.
ఇంతకు ముందు housing loan తీసుకున్న వారికి మాత్రం housing loan interest section 24 ప్రకారం
2 lakhs మాత్రమే.
Standard deduction
Rs:50000/-
(ఇంతకు ముందుRs:40000)
Bank వారు fixed deposit  etc.... Interest ను
 రు.10000/ దాటితే TDS cut చేసేవారు దానిని ఇపుడు
రు.40000 దాటితేనే TDS cut చేస్తారు.
Cps వారికి 80C కింద 150000 పూర్తి అయితే ఇంకా 80CCD(1B) కింద additionalగా  Rs.50000 వరకు savings  చూయించవచ్చు.*కావున మీ savings ను సరి చూసుకోగలరు.
Tax పడే దానిని బట్టి Advance tax pay చేసుకోగలరు.

Share This:

teacherbook.in

No Comment to " INCOME TAX CALCULATION - 2020 "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM