News Ticker

Menu

FESTIVAL ADVANCE APPLICATION

FESTIVAL ADVANCE APPLICATION


FESTIVAL ADVANCE

ఉద్యోగ , ఉపాధ్యాయులకు గత PRC  ప్రకారం  G.O.Ms.No.39 , Dated : 15-04-2015  ద్వారా పండుగ అడ్వాన్సు పొందుటకు అవకాశం కలదు .
➧ ఉపాధ్యాయులు 12 ఇయర్స్ స్కేల్  ( 28940-78910 ) పొందినవారు అనర్హులు .
➧ 26600-77030 స్కేలు లోపు వున్నవారు మాత్రమే అర్హులు .
➧ ఉపాధ్యాయులలో అయితే 22460 - 66330 ( 6 Years Scale ) పొందిన S.G.T's  అర్హులు .
➧ Rs.7,500/- పండగ అడ్వాన్సు ను 10 సమాన వాయిదాలలో ( 10x750=7,500) చెల్లించాలి .ఎటువంటి వడ్డీ వుండదు .
➧ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులు అయితే వొకరికి మాత్రమే వర్తిస్తుంది .
➧ పండగకు 15 రోజులకు ముందుగా పండుగ అడ్వాన్సు పొందుటకు అవకాశం కలదు.
➧ ఒకసారి తీసుకొన్న పండగ అడ్వాన్సు పూర్తీ అయితేనే , మళ్ళి తీసుకొనే అవకాశం కలదు .

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " FESTIVAL ADVANCE APPLICATION "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM