APSWREIS INTER CET -2020 ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల

ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ఇంటర్మీడియట్లో ప్రవేశమునకై 2020-21 విద్యా సంవత్సరానికి....
ప్రవేశ పరీక్ష ప్రకటన
(APSWREIS INTER CET -2020)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో మరియు ఐఐటి-నీట్ అకాడమీలలో (IIT-NEET Academics) 2020-21 సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశమునకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష తేది: 02-02-2020 నాడు ఉదయం 11.00 గం|| నుండి మధ్యాహ్నం 01.30 గం॥ వరకు నిర్వహించబడును. అర్హులైన అభ్యర్థులు ది. 18-12-2019 నుండి 20-01-2020 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

ఇతర వివరముల కొరకు www.jnanabhumi.ap.gov.in
ను సంప్రదించగలరు.
No Comment to " APSWREIS INTER CET -2020 ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల "