AMMAVODI -NEW STUDENT REGISTRATION FORM
AMMAVODI -NEW STUDENT REGISTRATION FORM
MEO లాగిన్ నందు సర్వీసెస్ లో S2-NEW STUDENT REGISTRATION FORM(MEO) సర్వీస్ ఇవ్వడం జరిగినది.
ఎవరైనా విద్యార్థులు ఆధార్ నంబరు ఉండి మరియు స్కూల్ నందు అడ్మిట్ అయి ఉంటారో అట్టి విద్యార్ధుల వివరములు ఈ సర్వీసు నందు నింపవలెను. చైల్డ్ ఇన్ఫో లో డ్రాప్ బాక్స్ నందు ఉంచబడిన మరియు దీర్ఘకాలికంగా హాజరు కాని విద్యార్ధుల వివరములు సబ్మిట్ చేయవలెను.
-STUDENT REGISTRATION EDIT FORM సర్వీసు కూడా ఇవ్వబడినది.
ఈ సర్వీసు ఈ రోజు మాత్రమె ఎనేబుల్ అయి వుంటుంది. కావున పై కేటగరీ కు చెందిన విద్యార్ధులు ఎవరైనా వుంటే ఈ రోజు తప్పకుండా వారి వివరములు సబ్మిట్ చేయవలెను.
Download S2-FORM Pdf
Download S2-FORM Xls
No Comment to " AMMAVODI -NEW STUDENT REGISTRATION FORM "