డిసెంబర్ 31లోపు PAN-AADHAAR లింక్ తప్పనిసరి: ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన
డిసెంబర్ 31లోపు తప్పనిసరి: ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన
➧ డిసెంబర్ 31, 2019 లోపు ఆధార్ కార్డును -
పాన్ కార్డును తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ప్రకటన
చేసింది. ఆధార్ - పాన్ లింకింగ్ కోసం ఇప్పటికే పలుమార్లు గడువును
పొడిగించిన డిపార్టుమెంట్ ఇటీవల డిసెంబర్ 31ని డెడ్ లైన్‌గా నిర్ణయించింది.
ఈ మేరకు ఆదివారం పబ్లిక్ మెసేజ్‌లో భాగంగా లింక్ చేసుకోవడం తప్పనిసరి అని
పేర్కొంది.
➧ భవిష్యత్తు నిర్మాణం కోసం, ఆదాయపు పన్ను సేవల ప్రయోజనాలు పొందడానికి 2019 డిసెంబర్ 31వ తేదీలోపు ముఖ్యమైన పాన్ - ఆధార్‌ను లింక్ చేయాలని, ఈ లింకింగ్ తప్పనిసరి అని పేర్కొంది. కాగా మరో పదిహేను రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే పలుమార్లు డెడ్ లైన్లు పొడిగించినందున ఇప్పటికీ లింక్ చేసుకోని వారు మిగిలిన రోజుల్లో పూర్తి చేసుకోవడం మంచిది.
➧ అంతకుముందు సెప్టెంబర్ 30 తేదీని గడువుగా విధించింది. దానికి ముందు కూడా పలు గడువులు ముగిశాయి. ఇన్నిసార్లు పొడిగింపు ఇచ్చినందున ఈసారి ఆ అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి లింక్ చేసుకోవడం ఉత్తమం. కాగా, ఆధార్ - పాన్ లింకింగ్ కోసం 56768కి ఎస్సెమ్మెస్ చేయడం ద్వారా లేదా ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్‌కు వెళ్లి అనుసంధానం చేసుకోవచ్చు.

No Comment to " డిసెంబర్ 31లోపు PAN-AADHAAR లింక్ తప్పనిసరి: ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన "