News Ticker

Menu

ఉద్యోగుల ఆదాయపు పన్ను 2019-20

  ఉద్యోగుల ఆదాయపు పన్ను 2019-20 

కేంద్రప్రభుత్వ ఆదాయపు పన్ను చట్టం - 1961 లోని Sec 192 ననుసరించి ప్రతి ఉద్యోగి ఫెన్షనర్ తన వేతన ఆదాయాలను బట్టి ప్రతి సంవత్సరం ఆదాయపు పన్నును చెల్లించాల్సియుంటుంది. కాబట్టి సంబంధిత ఉద్యోగులు/పెన్షనర్లు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అనగా 2020-21 అసెన్మెంట్ ఇయర్లో (అంటే 1-4-2019 నుంది 31-3-2020 వరకు) తమ ఆదాయానికి సంబంధించిన వివరాలు, తగ్గింపుల వివరాలు సంబంధిత డి.డి.. లకు సమర్పించి ఆదాయపు పన్ను నిబంధనల ననుసరించి ఆదాయపు పన్నును మదింపు చేయాలి..
                         2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక చట్టం2019 ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలోని ఆదాయపు పన్ను నిబంధనలలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఆదాయపు పన్ను రాయితీకి సంబంధించి సాధారణ ఉద్యోగుల గరిష్ట వార్షిక ఆదాయ పరిమితి రూ. 2,50,000, సీనియర్ సిటిజన్లకు ఆదాయ పరిమితిని రూ. 2,00,000 మరియు వెరీ సీనియర్ సిటిజన్ల ఆదాయ పరిమితిని రూ. 5,00,000 యదావిదిగా కొనసాగించనైనది. ఆదాయపు పన్ను రేట్లలో కూడా ఎలాంటి మార్పులేదు.. మహిళా ఉద్యోగులకు/ మహిళా పెన్షనర్లకు ఆర్థిక సం॥రం కూడా పన్ను స్లాబులలో ఎలాంటి అదనపు మినహాయింపులు/ రాయితీలు లేవు.
Standard Deductions:-
ఉద్యోగులు, పెన్షనర్లందరికి ఆర్థిక సంవత్సరం ప్రామాణికతగ్గింపును రూ.40,000/ నుండి రూ.50,000/- లకు పెంచనైనది. (Sec 16(ia))
సెక్షన్ 87- క్రింద ఇచ్చే ప్రత్యేక రిబేటును ఆర్థిక సం.రం నుంది పన్ను విధించదగు ఆదాయం రూ॥ 5,00,000/లోపు గల వారికి రూ. 12,500 వరకు అనుమతిస్తారు.
  ఆర్థిక సంవత్సరంలో అనగా 1-4-2019 నుండి 31-3-2020 వరకు ఇంటి లోనును మొదటి సారి తీసుకున్నవారికి ఇంటి విలువ రూ. 45 లక్షల లోపు ఉన్నట్లయితే రూ. 1,50,000/- వరకు వడ్డీని అదనంగా మినహాయిస్తారు. (సెక్షన్ 80 EEA)
  ఆర్థిక సంవత్సరంలో అనగా 1-4-2019 నుండి 31-3-2020 వరకు ఏదైన ఎలక్ట్రిక్ వాహనాన్ని లోనుపై కొనుగోలు చేసినట్లయితే వడ్డీ రూ. 1,50,000/- వరకు మినహాయిస్తారు (సెక్షన్ 80 EEB)
 గత సం.రాలకు సంబంధించిన జీతాలు పెన్షన్ బకాయిలను ప్రస్తుత ఆర్థిక సం.రంలో పొందినట్లయితే గతంలో మొత్తాలపై ఎటువంటి పన్ను చెల్లించకపోతే సదరు ఉద్యోగి/ పెన్షనర్  సెక్షన్ 89 ప్రకారం రిలీఫ్ పొందవచ్చును.
సెక్షన్ 80-సి క్రింద అనుమతించే తగ్గింపుల పరిమితిని రూ 1,50,000 లను యదావిధిగా కొనసాగించనైనది
      వేతన ఆదాయం :
) క్రింది అంశములకు చెందిన ఆదాయాలు వేతనాదాయంగా పరిగణింపబడతాయి.
1) Pay, 2) ది.., 3) ఇంటి అద్దె అలవెన్ను (కొన్ని షరతులకు లోబడి) 4) సి.సి.., 5) తాత్కాలిక భృతి, 6) ప్రోత్సహక ఇంక్రిమెంట్లు, 7) కమీషన్లు, 8) వేతన బకాయిలు, వేతన అడ్వాన్సులు 9) పెన్షన్ 10) సరెండర్ లీవు 11) బోనస్ 12) అదనపు ఆదాయం (Perquisites - రెంట్ ఫ్రీ క్వార్టర్ విలువ, వసతి యొక్క అద్దెలో తగ్గింపు మొదలగునవి). 13) హానరోరియమ్ 14) ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ 15) మెడికల్ రీయింబర్స్మెంట్
బి) వేతనంగా పరిగణింపబడని అంశాలు:
              1) గ్రాట్యుటీ 2) కమ్యుటెడ్ పెన్షన్ 3) ఎల్.టి.సి. 4) పి.ఎఫ్. చెల్లింపులు 5) టూర్ / ట్రాన్స్ఫర్ టి.. డి.. 6) రిటైర్ అయిన పిదప లీవ్ ఎన్ క్యాష్మెంట్ 7) కన్వేయన్స్ అలవెన్స్ 8) ఎడ్యుకేషన్ అలవెన్స్
ఇంటి అద్దె అలవెన్స్ మినహాయింపు: సెక్షన్ 10 (133)
1) సెక్షన్ 10 (13) ప్రకారం హెచ్.ఆర్.. పొందుతున్న ఉద్యోగి అద్దె ఇంట్లో నివసించుచున్నట్లయితే ఇంటి అద్దెమినహాయింపుగా ఈక్రింది మూడింటిలో అత్యంత తక్కువైన మొత్తం అతని వేతనాదాయం నుంది తగ్గించబడుతుంది.
 ) వాస్తవంగా పొందిన ఇంటి అద్దె అలవెన్సు
బి) వేతనంలో 10 శాతంకంటె అదనంగా చెల్లించిన ఇంటి అద్దె
 సి) వేతనంలో 40 శాతం.
 2) సెక్షన్ 80 (జి) ప్రకారం హెచ్.ఆర్.. రూపంలో ఎలాంటి అలవెన్సు పొందకుండా అద్దె ఇంట్లో నివసిస్తున్న వారు (పెన్షనర్లు) క్రింది మూడింటిలో అత్యంత తక్కువైన మొత్తం అతని వేతన ఆదాయం నుండి తగ్గించబడుతుంది.
) వేతనంలో 10 శాతంకంటె అదనంగా చెల్లించిన ఇంటి అద్దె
 బి) నెలకు రూ. 5,000/
సి) మొత్తం ఆదాయంలో 25%
గమనిక:- 1. హెచ్.ఆర్.. నెలకు రూ|| 3000/-పైన పొందుతున్నట్లయితే ఇంటి అద్దె రశీదు జతపరచాలి. అంతకన్నా తక్కువ హెచ్.ఆర్.. పొందుతున్నవారు ఎలాంటి రశీదు జతపరచనవసరం లేదు. కాని అద్దె చెల్లిస్తున్నట్లు అండర్టేకింగ్ యివ్వాలి.
 2) స్వంత ఇల్లు లేదా అద్దె లేని వసతిగృహంలో నివసిస్తున్నవారికి ఇంటి అద్దె మినహాయింపు వర్తించదు.
 Income from self occupied House Property: (సెక్షన్ 24) 1) స్వంత ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న అప్పుపై చెల్లించే వడ్డీ పరిమితిని గరిష్టంగా 2013-14 సంవత్సరం వరకు లోను తీసుకున్నవారికి రూ. 1,50,000 వరకు మరియు 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి లోను తీసుకున్నవారికి రూ. 2,00,000 వరకు మినహాయిస్తారు.
 2) 1-4-2016 నుండి 31-3-2017 వరకు 35 లక్షల లోపు ఇంటి లోన్ మొదటిసారి తీసుకున్నవారికి రూ. 50 వేల వరకు వడ్డీని అదనంగా మినహాయిస్తారు. (సెక్షన్ 80ఇఇ).
3) ఆర్థిక సంవత్సరంలో అనగా 1-4-2019 నుండి 313-2020 వరకు ఇంటి లోనును మొదటి సారి తీసుకున్నవారికి ఇంటి విలువ రూ. 45 లక్షల లోపు ఉన్నట్లయితే రూ. 1,50,000/ - వరకు వడ్డీని అదనంగా మినహాయిస్తారు. (సెక్షన్ 80 EEA).
4) అద్దెకు ఇచ్చినచో, వాస్తవంగా పొందే అద్దె ఆదాయం నుండి (-) నీటి పన్ను, ఇంటి పన్నుల వంటి మున్సిపల్ బాక్సులు మరియు అద్దెద్వారా వచ్చిన ఆదాయంలో 30% వరకు మరమ్మతులు,
మెయింటెనెన్స్ ఖర్చులను తీసివేసి మినహాయింపు పొందాలి.
 తగ్గింపులు (Deductions) :
ఉద్యోగి స్థూల ఆదాయం నుండి హెచ్.ఆర్.. మినహాయింపు పోను మిగిలిన ఆదాయం నుండి
క్రింది తగ్గింపులు అనుమతింపబడును..
వృత్తిపన్ను: సెక్షన్ 6(iii): ఉద్యోగి చెల్లిస్తున్న వృత్తి పన్ను మొత్తము
Standard Deductions:- ఉద్యోగులు, పెన్షనర్లందరికి ఆర్థిక సంవత్సరం నుండి రూ 50,000/- లను వారి వార్షికాదాయం నుండి ప్రామాణిక తగ్గింపును అనుమతిస్తారు. (Sec. 16(1A))
                                                      చాప్టర్ VI-A క్రింద తగ్గింపు
. సెక్షన్ 80సి ప్రకారం క్రింది తగ్గింపులు అనుమతించబడును.
 i) LIC ప్రీమియం (పాలసీ మొత్తంలో 10% గరిష్ట పరిమితి మరియు అంగవికలురు, దీర్ఘతాలిక వ్యాధిగ్రస్తులైతే 15% గరిష్ట పరిమితితో)
 ii) PF చందా
iii) నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (Vii ఇష్యూ )
iv) UTI యూనిట్ లింక్డ్ ఇన్సురెన్స్ ప్లాన్
V) LIC ధనరక్ష మ్యూచువల్ ఫండ్
 vi) అనుమతించబడిన మ్యూచువల్ ఫండ్ (సెక్షన్ 10 (238))
 vii) గృహనిర్మాణము లేక కొనుగోలుకై ప్రభుత్వం / బ్యాంకు / ఎల్..సి./ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుండి పొందిన అప్పులను తీర్పుటకు తిరిగి చెల్లించిన అసలు
viii) ట్యూషన్ ఫీ : గరిష్టంగా ఇద్దరు పిల్లలకు విద్యా సంస్థలకైనా చెల్లించినది.
 ix) ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ లో పెట్టుబడి
x) అనుమతించబడిన ఇఫ్రాస్ట్రక్చర్ బాండ్స్
xi) పెన్షన్ ఫండ్2
xii) పోస్టాఫీలో లేదా ఏదైన షెడ్యుల్ బ్యాంక్ లో కనీసం 5 సం.లకు ఫిక్స్ చేసిన టర్మ్ డిపాజిట్లు. xiii) సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, 2004
బి. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన న్యూ పెన్షన్ స్కీంకు చెల్లించిన కంట్రిబ్యూషన్ (సెక్షన్ 80సిసిసి) రూ. 1,50,000 వరకు ఉదా: ఎల్..సి. జీవన సురక్ష
సి. నూతన పెన్షన్ స్కీంకు వేతనములలో చెల్లించిన 10%ప్రీమియం (సెక్షన్ 80సిసిడి (1)
 డి. నూతన పెన్షన్ స్కీంకు ప్రభుత్వంచే చెల్లించబడిన వేతనంలో 10% మ్యాచింగ్ కంట్రిబ్యూషన్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14% మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ (సెక్షన్ 80 సిసిడి(2)) గమనిక: 1) 80సి, 80 సిసిసి, 80సిసిడి (1) క్రింద తగ్గింపుల మొత్తం రూ. 1,50,000 గరిష్ట పరిమితికి లోబడి వుంటుంది (సెక్షన్ 80 సిసిఇ)
   సెక్షన్ 80-సిసిడి (12) ప్రకారం జాతీయ పెన్షన్ పథకంకు వేతనాలలో అదనంగా 50,000 వరకు కాంట్రిబ్యూషన్  మినహాయింపును కొనసాగిస్తారు.
. మెడికల్ ఇన్సురెన్స్ ప్రీమియం : (సెక్షన్ 80డి)
1) ఉద్యోగి, ఉద్యోగి భార్య/భర్త ఆధారిత పిల్లలు, తల్లిదండ్రులకై చెల్లించిన ప్రీమియంకు మొత్తము రూ. 25 వేల గరిష్ట పరిమితితో తగ్గింపు
 2) సీనియర్ సిటిజన్, భార్య/భర్త, ఆధారిత పిల్లలు, తల్లిదండ్రులకై చెల్లించిన ప్రీమియం మొత్తము రూ. 50,000 వేల గరిష్ట పరిమితితో తగ్గింపు
3) ఉద్యోగి, భార్య / భర్త మరియు ఆధారితులు ప్రివెంటివ్ హెల్త్ చెక్ఆప్ నిమిత్తం రూ 5000 వరకు పైన పేర్కొన్న గరిష్ట - పరిమితిలకు లోబడి పన్ను నుండి మినహాయించ బడుతుంది.
 యఫ్. వికలాంగులైన ఆధారితుల ఖర్చు (సెక్షన్ 80 డిడి) :
మానసిక లేక శారీరక వైకల్యం గల ఆధారితుల వైద్యం, పోషణ - మరియు నిర్వహణకై చేసిన ఖర్చులను 1) 40% కంటే ఎక్కువ వైకల్యం - వుంటే రూ. 75,000 గరిష్ట పరిమితితో 2) 80% కంటే ఎక్కువ - వైకల్యం వుంటే రూ. 1,25,000 గరిష్ట పరిమితితో తగ్గింపబడుతాయి.
జి. వైద్య చికిత్సకై ఖర్చులు (సెక్షన్ 80 డిడిబి):
ఉద్యోగి న్వంత విషయంలో గాని, ఆధారవడిన - కుటుంబీకులకుగాని కేన్సర్, ఎయిడ్స్ లాంటి తీవ్ర రోగాల చికిత్సకై
చేసిన వాస్తవ వైద్య ఖర్చుల నుండి రూ. 40,000 వరకు, సీనియర్ - సిటిజన్లు మరియు వెరీ సీనియర్ సిటిజన్లకు రూ. 1,00,000 మినహాయింపు గలదు. సదుపాయం పొందగోరు వారు సంబంధిత ట్రీట్మెంట్ డాక్టర్ బిల్లులు సమర్పిస్తే సరిపోతుంది.
హెచ్. ఎడ్యుకేషన్ లోను (క్షన్ 802):
      ఉద్యోగి, భార్య/భర్త, పిల్లల చదువుల కోసం ఏదైన ఛారిటబుల్స్, ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీని పూర్తిగా ఆదాయం నుండి 8 ఏళ్ళ వరకు లేదా అప్పు తీరే వరకు ఏది ముందైతే అప్పటి వరకు తగ్గించబడుతుంది.
 . విరాళములు (సెక్షన్ 80జి)
1) డ్రగ్స్ నియంత్రణ నిధి, ప్రధానమంత్రి జాతీయ సహాయక నిధి. ప్రధానమంత్రి భూకంప సహాయ నిధి, జాతీయ బాలల - నిధి. జాతీయ మత సామరస్య నిధి, యూనివర్సిటీలు లేదా అర్హత వున్న జాతీయ విద్యా సంస్థలకు యిచ్చిన విరాళాలు, ఆం.ప్ర. ముఖ్యమంత్రి తుఫాను సహాయ నిధికి, జిల్లా సాక్షరతా సమితికి, జాతీయ క్రీడల నిధికి యిచ్చిన విరాళాలు, మొత్తము ఆదాయం నుండి 100 శాతం తగ్గించబడును.
2) ప్రధానమంత్రి కరువు సహాయ నిధికి, రాజీవ్ గాంధీ పౌండేషన్, ఇందిరాగాంధీ స్మారక నిధి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, ప్రత్యేక మినహాయింపు పొందిన దేవాలయం, మసీదు, - చర్చీల వంటి మత సంస్థలకు, మసీదుల పునర్నిర్మాణము, రిపేర్లకు యిచ్చిన విరాళములలో 50% ఆదాయం నుండి తగ్గించబడును..
ఇట్టి విరాళములు రూ. 2,000 కంటే ఎక్కువ చెల్లించినట్లయితే చెక్కు / డి.డి. రూపములో చెల్లించాలి.
జె. సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై వడ్డీ
 బ్యాంకు - పోస్టాఫీసులలో సేవింగ్స్ ఖాతా డిపాజిట్ల ద్వారా - పొందిన వడ్డీ రూ .10,000 గరిష్ట పరిమితితో ఆచాయపు పన్ను నుండి మినహాయించబడుతుంది. (సెక్షన్ 80 టిటిఎ)
 బ్యాంకు - పోస్టాఫీసులలో సేవింగ్స్ ఖాతా మరియు ఫిఫ్ట్ - డిపాజిట్ల ద్వారా పొందిన వడ్డీ సీనియర్ సిటిజన్లకైతే రూ. 50,000 గరిష్ట పరిమితితో ఆదాయపు పన్ను నుండి మినహాయించబడుతుంది. - (సెక్షన్ 80 టిటిబి)
 కె. వికలాంగుదైన ఉద్యోగికి ప్రత్యేక తగ్గింపు (సెక్షన్ 80యు) :
        వైద్యాధికారి ఇచ్చిన ధృవపత్రమును బట్టి 40% కంటే ఎక్కువ వైకల్యంగలవారికి రూ॥ 75,000 వరకు, 80% కంటే ఎక్కువ వైకల్యం - ఉన్న వారికి గరిష్టంగా 1.25 లక్ష రూపాయలు మినహాయింపు గలదు.
పన్ను విధించదగు ఆదాయం :
       ఉద్యోగి మొత్తం ఆదాయం నుంది. హెచ్.ఆర్.. • మినహాయింపు మరియు పైన పేర్కొనబడిన తగ్గింపులు పోను మిగిలిన ఆదాయం పన్ను విధించదగు ఆదాయంగా పరిగణించబడుతుంది. క్రింది రేట్ల ప్రకారం ఆదాయంపై పన్ను లెక్కించవలసియుంటుంది.

·                   పై రేట్ల ప్రకారం ఆదాయపు పన్ను లెక్కించి, పన్ను విధించదగు ఆదాయం రూ॥ 5 లక్షల లోపు గల వారికి రూ. 12,500/- లు గరిష్ట పరిమితితో పన్నులో ప్రత్యేక రిబేటు ఇస్తారు. (సెక్షన్ 873) + 50 లక్షల నుండి కోటి రూపాయల ఆదాయం గల వారికి ఆదాయపు పన్నుపై అదనంగా 10% సర్చార్టి మరియు ఒక కోటి కంటె ఎక్కువ ఆదాయంగలవారికి సర్చార్జి 15% విధించబడుతుంది. . ఆదాయపు పన్నుపై అదనంగా 4% ఆరోగ్యం మరియు విద్యా సెన్సును  చెల్లించాలి.
  ఇన్కంటాక్స్ రిటర్స్:
        పన్ను విధించదగు ఆదాయం రూ॥ 2.5 లక్షలకంటే తక్కువగల ఉద్యోగులు ఎలాంటి రిటర్న్స్ సమర్పించవలసిన అవసరం లేదు. కాని ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఉద్యోగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20 నకు సంబంధించి తన ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను నిర్ణిత ప్రోఫార్మ నెం. 16 లో సంబంధిత డ్రాయింగ్ అధికారికి సమర్పించవలెను. ఆదాయపు పన్నును లెక్కించి మార్చి 31లోగా చెల్లించాలి. లేదా పన్ను నుండి మినహాయింపు పొందుటకు అవసరమైన మొత్తమును వివిధ పొదుపు పథకములలో ఉంచి మినహాయింపు పొందాలి.

కేంద్రప్రభుత్వ ఆదాయపు పన్ను చట్టం - 1961 లోని Sec 192 ననుసరించి ప్రతి ఉద్యోగి ఫెన్షనర్ తన వేతన ఆదాయాలను బట్టి ప్రతి సంవత్సరం ఆదాయపు పన్నును చెల్లించాల్సియుంటుంది. కాబట్టి సంబంధిత ఉద్యోగులు/పెన్షనర్లు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అనగా 2020-21 అసెన్మెంట్ ఇయర్లో (అంటే 1-4-2019 నుంది 31-3-2020 వరకు) తమ ఆదాయానికి సంబంధించిన వివరాలు, తగ్గింపుల వివరాలు సంబంధిత డి.డి.ఓ. లకు సమర్పించి ఆదాయపు పన్ను నిబంధనల ననుసరించి ఆదాయపు పన్నును మదింపు చేయాలి..
                         2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక చట్టం2019 ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలోని ఆదాయపు పన్ను నిబంధనలలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఈ ఆదాయపు పన్ను రాయితీకి సంబంధించి సాధారణ ఉద్యోగుల గరిష్ట వార్షిక ఆదాయ పరిమితి రూ. 2,50,000, సీనియర్ సిటిజన్లకు ఆదాయ పరిమితిని రూ. 2,00,000 మరియు వెరీ సీనియర్ సిటిజన్ల ఆదాయ పరిమితిని రూ. 5,00,000 యదావిదిగా కొనసాగించనైనది. ఆదాయపు పన్ను రేట్లలో కూడా ఎలాంటి మార్పులేదు.. మహిళా ఉద్యోగులకు/ మహిళా పెన్షనర్లకు ఈ ఆర్థిక సం॥రం కూడా పన్ను స్లాబులలో ఎలాంటి అదనపు మినహాయింపులు/ రాయితీలు లేవు.
Standard Deductions:-
ఉద్యోగులు, పెన్షనర్లందరికి ఈ ఆర్థిక సంవత్సరం ప్రామాణికతగ్గింపును రూ.40,000/ల నుండి రూ.50,000/- లకు పెంచనైనది. (Sec 16(ia))
సెక్షన్ 87-ఎ క్రింద ఇచ్చే ప్రత్యేక రిబేటును ఈ ఆర్థిక సం.రం నుంది పన్ను విధించదగు ఆదాయం రూ॥ 5,00,000/లోపు గల వారికి రూ. 12,500ల వరకు అనుమతిస్తారు.
 ఈ ఆర్థిక సంవత్సరంలో అనగా 1-4-2019 నుండి 31-3-2020 వరకు ఇంటి లోనును మొదటి సారి తీసుకున్నవారికి ఇంటి విలువ రూ. 45 లక్షల లోపు ఉన్నట్లయితే రూ. 1,50,000/-ల వరకు వడ్డీని అదనంగా మినహాయిస్తారు. (సెక్షన్ 80 EEA)
 ఈ ఆర్థిక సంవత్సరంలో అనగా 1-4-2019 నుండి 31-3-2020 వరకు ఏదైన ఎలక్ట్రిక్ వాహనాన్ని లోనుపై కొనుగోలు చేసినట్లయితే వడ్డీ రూ. 1,50,000/-ల వరకు మినహాయిస్తారు (సెక్షన్ 80 EEB)
 గత సం.రాలకు సంబంధించిన జీతాలు పెన్షన్ బకాయిలను ప్రస్తుత ఆర్థిక సం.రంలో పొందినట్లయితే గతంలో ఈ మొత్తాలపై ఎటువంటి పన్ను చెల్లించకపోతే సదరు ఉద్యోగి/ పెన్షనర్  సెక్షన్ 89 ప్రకారం రిలీఫ్ పొందవచ్చును.
సెక్షన్ 80-సి క్రింద అనుమతించే తగ్గింపుల పరిమితిని రూ 1,50,000 లను యదావిధిగా కొనసాగించనైనది
      వేతన ఆదాయం :
ఎ) క్రింది అంశములకు చెందిన ఆదాయాలు వేతనాదాయంగా పరిగణింపబడతాయి.
1) Pay, 2) ది.ఏ., 3) ఇంటి అద్దె అలవెన్ను (కొన్ని షరతులకు లోబడి) 4) సి.సి.ఏ., 5) తాత్కాలిక భృతి, 6) ప్రోత్సహక ఇంక్రిమెంట్లు, 7) కమీషన్లు, 8) వేతన బకాయిలు, వేతన అడ్వాన్సులు 9) పెన్షన్ 10) సరెండర్ లీవు 11) బోనస్ 12) అదనపు ఆదాయం (Perquisites - రెంట్ ఫ్రీ క్వార్టర్ విలువ, వసతి యొక్క అద్దెలో తగ్గింపు మొదలగునవి). 13) హానరోరియమ్ 14) ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ 15) మెడికల్ రీయింబర్స్మెంట్
బి) వేతనంగా పరిగణింపబడని అంశాలు:
              1) గ్రాట్యుటీ 2) కమ్యుటెడ్ పెన్షన్ 3) ఎల్.టి.సి. 4) పి.ఎఫ్. చెల్లింపులు 5) టూర్ / ట్రాన్స్ఫర్ టి.ఎ. డి.ఎ. 6) రిటైర్ అయిన పిదప లీవ్ ఎన్ క్యాష్మెంట్ 7) కన్వేయన్స్ అలవెన్స్ 8) ఎడ్యుకేషన్ అలవెన్స్
ఇంటి అద్దె అలవెన్స్ మినహాయింపు: సెక్షన్ 10 (133)
1) సెక్షన్ 10 (13ఎ) ప్రకారం హెచ్.ఆర్.ఎ. పొందుతున్న ఉద్యోగి అద్దె ఇంట్లో నివసించుచున్నట్లయితే ఇంటి అద్దెమినహాయింపుగా ఈక్రింది మూడింటిలో అత్యంత తక్కువైన మొత్తం అతని వేతనాదాయం నుంది తగ్గించబడుతుంది.
 ఎ) వాస్తవంగా పొందిన ఇంటి అద్దె అలవెన్సు
బి) వేతనంలో 10 శాతంకంటె అదనంగా చెల్లించిన ఇంటి అద్దె
 సి) వేతనంలో 40 శాతం.
 2) సెక్షన్ 80 (జి) ప్రకారం హెచ్.ఆర్.ఎ. రూపంలో ఎలాంటి అలవెన్సు పొందకుండా అద్దె ఇంట్లో నివసిస్తున్న వారు (పెన్షనర్లు) ఈ క్రింది మూడింటిలో అత్యంత తక్కువైన మొత్తం అతని వేతన ఆదాయం నుండి తగ్గించబడుతుంది.
ఎ) వేతనంలో 10 శాతంకంటె అదనంగా చెల్లించిన ఇంటి అద్దె
 బి) నెలకు రూ. 5,000/
సి) మొత్తం ఆదాయంలో 25%
గమనిక:- 1. హెచ్.ఆర్.ఎ. నెలకు రూ|| 3000/-పైన పొందుతున్నట్లయితే ఇంటి అద్దె రశీదు జతపరచాలి. అంతకన్నా తక్కువ హెచ్.ఆర్.ఎ. పొందుతున్నవారు ఎలాంటి రశీదు జతపరచనవసరం లేదు. కాని అద్దె చెల్లిస్తున్నట్లు అండర్‌టేకింగ్ యివ్వాలి.
 2) స్వంత ఇల్లు లేదా అద్దె లేని వసతిగృహంలో నివసిస్తున్నవారికి ఇంటి అద్దె మినహాయింపు వర్తించదు.
 Income from self occupied House Property: (సెక్షన్ 24) 1) స్వంత ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న అప్పుపై చెల్లించే వడ్డీ పరిమితిని గరిష్టంగా 2013-14 సంవత్సరం వరకు లోను తీసుకున్నవారికి రూ. 1,50,000 ల వరకు మరియు 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి లోను తీసుకున్నవారికి రూ. 2,00,000 ల వరకు మినహాయిస్తారు.
 2) 1-4-2016 నుండి 31-3-2017 వరకు 35 లక్షల లోపు ఇంటి లోన్ మొదటిసారి తీసుకున్నవారికి రూ. 50 వేల వరకు వడ్డీని అదనంగా మినహాయిస్తారు. (సెక్షన్ 80ఇఇ).
3) ఈ ఆర్థిక సంవత్సరంలో అనగా 1-4-2019 నుండి 313-2020 వరకు ఇంటి లోనును మొదటి సారి తీసుకున్నవారికి ఇంటి విలువ రూ. 45 లక్షల లోపు ఉన్నట్లయితే రూ. 1,50,000/ -ల వరకు వడ్డీని అదనంగా మినహాయిస్తారు. (సెక్షన్ 80 EEA).
4) అద్దెకు ఇచ్చినచో, వాస్తవంగా పొందే అద్దె ఆదాయం నుండి (-) నీటి పన్ను, ఇంటి పన్నుల వంటి మున్సిపల్ బాక్సులు మరియు అద్దెద్వారా వచ్చిన ఆదాయంలో 30% వరకు మరమ్మతులు,
మెయింటెనెన్స్ ఖర్చులను తీసివేసి మినహాయింపు పొందాలి.
 తగ్గింపులు (Deductions) :
ఉద్యోగి స్థూల ఆదాయం నుండి హెచ్.ఆర్.ఎ. మినహాయింపు పోను మిగిలిన ఆదాయం నుండి ఈ
క్రింది తగ్గింపులు అనుమతింపబడును..
వృత్తిపన్ను: సెక్షన్ 6(iii): ఉద్యోగి చెల్లిస్తున్న వృత్తి పన్ను మొత్తము
Standard Deductions:- ఉద్యోగులు, పెన్షనర్లందరికి ఈ ఆర్థిక సంవత్సరం నుండి రూ 50,000/- లను వారి వార్షికాదాయం నుండి ప్రామాణిక తగ్గింపును అనుమతిస్తారు. (Sec. 16(1A))
                                                      చాప్టర్ VI-A క్రింద తగ్గింపు
ఎ. సెక్షన్ 80సి ప్రకారం ఈ క్రింది తగ్గింపులు అనుమతించబడును.
 i) LIC ప్రీమియం (పాలసీ మొత్తంలో 10% గరిష్ట పరిమితి మరియు అంగవికలురు, దీర్ఘతాలిక వ్యాధిగ్రస్తులైతే 15% గరిష్ట పరిమితితో)
 ii) PF చందా
iii) నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (Vii వ ఇష్యూ )
iv) UTI యూనిట్ లింక్డ్ ఇన్సురెన్స్ ప్లాన్
V) LIC ధనరక్ష మ్యూచువల్ ఫండ్
 vi) అనుమతించబడిన మ్యూచువల్ ఫండ్ (సెక్షన్ 10 (238))
 vii) గృహనిర్మాణము లేక కొనుగోలుకై ప్రభుత్వం / బ్యాంకు / ఎల్.ఐ.సి./ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుండి పొందిన అప్పులను తీర్పుటకు తిరిగి చెల్లించిన అసలు
viii) ట్యూషన్ ఫీ : గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ఏ విద్యా సంస్థలకైనా చెల్లించినది.
 ix) ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ లో పెట్టుబడి
x) అనుమతించబడిన ఇఫ్రాస్ట్రక్చర్ బాండ్స్
xi) పెన్షన్ ఫండ్2
xii) పోస్టాఫీలో లేదా ఏదైన షెడ్యుల్ బ్యాంక్ లో కనీసం 5 సం.లకు ఫిక్స్ చేసిన టర్మ్ డిపాజిట్లు. xiii) సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, 2004
బి. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన న్యూ పెన్షన్ స్కీంకు చెల్లించిన కంట్రిబ్యూషన్ (సెక్షన్ 80సిసిసి) రూ. 1,50,000 వరకు ఉదా: ఎల్.ఐ.సి. జీవన సురక్ష
సి. నూతన పెన్షన్ స్కీంకు వేతనములలో చెల్లించిన 10%ప్రీమియం (సెక్షన్ 80సిసిడి (1)
 డి. నూతన పెన్షన్ స్కీంకు ప్రభుత్వంచే చెల్లించబడిన వేతనంలో 10% మ్యాచింగ్ కంట్రిబ్యూషన్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14% మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ (సెక్షన్ 80 సిసిడి(2)) గమనిక: 1) 80సి, 80 సిసిసి, 80సిసిడి (1) ల క్రింద తగ్గింపుల మొత్తం రూ. 1,50,000 గరిష్ట పరిమితికి లోబడి వుంటుంది (సెక్షన్ 80 సిసిఇ)
   సెక్షన్ 80-సిసిడి (12) ప్రకారం జాతీయ పెన్షన్ పథకంకు వేతనాలలో అదనంగా 50,000 ల వరకు కాంట్రిబ్యూషన్  మినహాయింపును కొనసాగిస్తారు.
ఇ. మెడికల్ ఇన్సురెన్స్ ప్రీమియం : (సెక్షన్ 80డి)
1) ఉద్యోగి, ఉద్యోగి భార్య/భర్త ఆధారిత పిల్లలు, తల్లిదండ్రులకై చెల్లించిన ప్రీమియంకు మొత్తము రూ. 25 వేల గరిష్ట పరిమితితో తగ్గింపు
 2) సీనియర్ సిటిజన్, భార్య/భర్త, ఆధారిత పిల్లలు, తల్లిదండ్రులకై చెల్లించిన ప్రీమియం మొత్తము రూ. 50,000 వేల గరిష్ట పరిమితితో తగ్గింపు
3) ఉద్యోగి, భార్య / భర్త మరియు ఆధారితులు ప్రివెంటివ్ హెల్త్ చెక్ఆప్ నిమిత్తం రూ 5000 ల వరకు పైన పేర్కొన్న గరిష్ట - పరిమితిలకు లోబడి పన్ను నుండి మినహాయించ బడుతుంది.
 యఫ్. వికలాంగులైన ఆధారితుల ఖర్చు (సెక్షన్ 80 డిడి) :
మానసిక లేక శారీరక వైకల్యం గల ఆధారితుల వైద్యం, పోషణ - మరియు నిర్వహణకై చేసిన ఖర్చులను 1) 40% కంటే ఎక్కువ వైకల్యం - వుంటే రూ. 75,000 గరిష్ట పరిమితితో 2) 80% కంటే ఎక్కువ - వైకల్యం వుంటే రూ. 1,25,000 గరిష్ట పరిమితితో తగ్గింపబడుతాయి.
జి. వైద్య చికిత్సకై ఖర్చులు (సెక్షన్ 80 డిడిబి):
ఉద్యోగి న్వంత విషయంలో గాని, ఆధారవడిన - కుటుంబీకులకుగాని కేన్సర్, ఎయిడ్స్ లాంటి తీవ్ర రోగాల చికిత్సకై
చేసిన వాస్తవ వైద్య ఖర్చుల నుండి రూ. 40,000 వరకు, సీనియర్ - సిటిజన్లు మరియు వెరీ సీనియర్ సిటిజన్లకు రూ. 1,00,000 మినహాయింపు గలదు. ఈ సదుపాయం పొందగోరు వారు సంబంధిత ట్రీట్మెంట్ డాక్టర్ బిల్లులు సమర్పిస్తే సరిపోతుంది.
హెచ్. ఎడ్యుకేషన్ లోను (క్షన్ 802):
      ఉద్యోగి, భార్య/భర్త, పిల్లల చదువుల కోసం ఏదైన ఛారిటబుల్స్, ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీని పూర్తిగా ఆదాయం నుండి 8 ఏళ్ళ వరకు లేదా అప్పు తీరే వరకు ఏది ముందైతే అప్పటి వరకు తగ్గించబడుతుంది.
 ఐ. విరాళములు (సెక్షన్ 80జి)
1) డ్రగ్స్ నియంత్రణ నిధి, ప్రధానమంత్రి జాతీయ సహాయక నిధి. ప్రధానమంత్రి భూకంప సహాయ నిధి, జాతీయ బాలల - నిధి. జాతీయ మత సామరస్య నిధి, యూనివర్సిటీలు లేదా అర్హత వున్న జాతీయ విద్యా సంస్థలకు యిచ్చిన విరాళాలు, ఆం.ప్ర. ముఖ్యమంత్రి తుఫాను సహాయ నిధికి, జిల్లా సాక్షరతా సమితికి, జాతీయ క్రీడల నిధికి యిచ్చిన విరాళాలు, మొత్తము ఆదాయం నుండి 100 శాతం తగ్గించబడును.
2) ప్రధానమంత్రి కరువు సహాయ నిధికి, రాజీవ్ గాంధీ పౌండేషన్, ఇందిరాగాంధీ స్మారక నిధి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, ప్రత్యేక మినహాయింపు పొందిన దేవాలయం, మసీదు, - చర్చీల వంటి మత సంస్థలకు, మసీదుల పునర్నిర్మాణము, రిపేర్లకు యిచ్చిన విరాళములలో 50% ఆదాయం నుండి తగ్గించబడును..
ఇట్టి విరాళములు రూ. 2,000 కంటే ఎక్కువ చెల్లించినట్లయితే చెక్కు / డి.డి. రూపములో చెల్లించాలి.
జె. సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై వడ్డీ
 బ్యాంకు - పోస్టాఫీసులలో సేవింగ్స్ ఖాతా డిపాజిట్ల ద్వారా - పొందిన వడ్డీ రూ .10,000 గరిష్ట పరిమితితో ఆచాయపు పన్ను నుండి మినహాయించబడుతుంది. (సెక్షన్ 80 టిటిఎ)
 బ్యాంకు - పోస్టాఫీసులలో సేవింగ్స్ ఖాతా మరియు ఫిఫ్ట్ - డిపాజిట్ల ద్వారా పొందిన వడ్డీ సీనియర్ సిటిజన్లకైతే రూ. 50,000 గరిష్ట పరిమితితో ఆదాయపు పన్ను నుండి మినహాయించబడుతుంది. - (సెక్షన్ 80 టిటిబి)
 కె. వికలాంగుదైన ఉద్యోగికి ప్రత్యేక తగ్గింపు (సెక్షన్ 80యు) :
        వైద్యాధికారి ఇచ్చిన ధృవపత్రమును బట్టి 40% కంటే ఎక్కువ వైకల్యంగలవారికి రూ॥ 75,000 వరకు, 80% కంటే ఎక్కువ వైకల్యం - ఉన్న వారికి గరిష్టంగా 1.25 లక్ష రూపాయలు మినహాయింపు గలదు.
పన్ను విధించదగు ఆదాయం :
       ఉద్యోగి మొత్తం ఆదాయం నుంది. హెచ్.ఆర్.ఏ. • మినహాయింపు మరియు పైన పేర్కొనబడిన తగ్గింపులు పోను మిగిలిన ఆదాయం పన్ను విధించదగు ఆదాయంగా పరిగణించబడుతుంది. క్రింది రేట్ల ప్రకారం ఈ ఆదాయంపై పన్ను లెక్కించవలసియుంటుంది.

·                   పై రేట్ల ప్రకారం ఆదాయపు పన్ను లెక్కించి, పన్ను విధించదగు ఆదాయం రూ॥ 5 లక్షల లోపు గల వారికి రూ. 12,500/- లు గరిష్ట పరిమితితో పన్నులో ప్రత్యేక రిబేటు ఇస్తారు. (సెక్షన్ 873) + 50 లక్షల నుండి కోటి రూపాయల ఆదాయం గల వారికి ఆదాయపు పన్నుపై అదనంగా 10% సర్చార్టి మరియు ఒక కోటి కంటె ఎక్కువ ఆదాయంగలవారికి సర్చార్జి 15% విధించబడుతుంది. . ఆదాయపు పన్నుపై అదనంగా 4% ఆరోగ్యం మరియు విద్యా సెన్సును  చెల్లించాలి.
  ఇన్‌కంటాక్స్ రిటర్స్:
        పన్ను విధించదగు ఆదాయం రూ॥ 2.5 లక్షలకంటే తక్కువగల ఉద్యోగులు ఎలాంటి రిటర్న్స్ సమర్పించవలసిన అవసరం లేదు. కాని ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఉద్యోగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20 నకు సంబంధించి తన ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను నిర్ణిత ప్రోఫార్మ నెం. 16 లో సంబంధిత డ్రాయింగ్ అధికారికి సమర్పించవలెను. ఆదాయపు పన్నును లెక్కించి మార్చి 31లోగా చెల్లించాలి. లేదా ఆ పన్ను నుండి మినహాయింపు పొందుటకు అవసరమైన మొత్తమును వివిధ పొదుపు పథకములలో ఉంచి మినహాయింపు పొందాలి.

Read more: https://borrasrinivas.webnode.com/incomtax/

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఉద్యోగుల ఆదాయపు పన్ను 2019-20 "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM