News Ticker

Menu

సంక్రాంతి సెలవులు.. 10 నుంచి 20 వరకు

సంక్రాంతి సెలవులు.. 10 నుంచి 20 వరకు

సంక్రాంతి సెలవులు.. 10 నుంచి 20 వరకు
➧ రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 24 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్‌ సెలవులు ఉంటాయి. పాఠశాల విద్యాశాఖ తన అకడమిక్‌ క్యాలెండర్‌లో ఈ మేర కు ప్రకటించింది. జూనియర్‌ కళాశాలలకు జనవరి 11 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఇంటర్‌ బోర్డు తన విద్యా విషయక వార్షిక ప్రణాళికలో పేర్కొంది

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " సంక్రాంతి సెలవులు.. 10 నుంచి 20 వరకు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM