ఆగస్ట్ నెలలో జరిగిన హెడ్ మాష్టర్ అకౌంట్ టెస్ట్ పరీక్ష ఫలితములు
2019 ఆగస్ట్ నెలలో జరిగిన హెడ్ మాష్టర్ అకౌంట్ టెస్ట్ పరీక్ష
ఫలితములు విడుదల చేయబడినవి. Short marks memos ను 18.11.2019 నుండి కార్యా
లయపు వెబ్ సైటు www.bseap.org నుండి డౌన్ లోడ్ చేసుకొనగలరు.
ఉత్తీర్ణులైన వారు ధృవ పత్రములను సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి
కార్యాలయం నుండి త్వరలో పొందగలరని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ
ఎ.సుబ్బారెడ్డి గారు తెలియజేసారు._
No Comment to " ఆగస్ట్ నెలలో జరిగిన హెడ్ మాష్టర్ అకౌంట్ టెస్ట్ పరీక్ష ఫలితములు "