ఉద్యోగుల డిపార్ట్మెంట్ పరీక్షల లో మైనస్ మార్కులు తొలగింపు
APPSC DEPARTMENTAL TESTS --రుణాత్మక మార్కులు ఉండవు
రుణాత్మక మార్కులు ఉండవు
శాఖాపరమైన ఉద్యోగాలపై ఏపీపీఎస్సీ ఇన్‌ఛార్జి కార్యదర్శి వెల్లడి
శాఖాపరమైన ఉద్యోగాల్లో రుణాత్మక మార్కుల (మైనస్) విధానాన్ని తొలగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఇన్‌ఛార్జి కార్యదర్శి సీతారామాంజనేయులు ప్రకటించారు. రుణాత్మక విధానంపై ఉద్యోగుల అభ్యంతరాల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించి సానుకూల నిర్ణయం తీసుకున్నారని సోమవారం ఇక్కడ చెప్పారు. ప్రిలిమ్స్ నుంచి ప్రధాన పరీక్షకు అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో ఎంపిక చేస్తామని, దీన్ని ఇప్పటికే గ్రూపు-1 ప్రిలిమ్స్‌కు వర్తింపజేశామని వెల్లడించారు.
No Comment to " ఉద్యోగుల డిపార్ట్మెంట్ పరీక్షల లో మైనస్ మార్కులు తొలగింపు "