By
teacherbook -
Friday 15 November 2019
-
No Comments
AMMAVODI ATTENDANCE CONSOLIDATION
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే అమ్మఒడి పథకం కోసం
విద్యార్థుల యొక్క హాజరు డిసెంబర్ 31 వరకు 75% దాటి ఉండాలని సూచించింది.
దీనికి సంబంధించి మనం విద్యార్థులు యొక్క నెలవారీ హాజరు నమోదు చేస్తే ఎంత
ATTENDANCE పర్సంటేజీ అనేది ఆటోమేటిక్గా కాలిక్యులేట్ చేయడానికి ఒక చిన్న
ఎక్సెల్ సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది.
Share This:
teacherbook.in
No Comment to " AMMAVODI ATTENDANCE CONSOLIDATION "