Updated MDM SOFTWARE
Updated MDM SOFTWARE FOR ALL PRIMARY, UPPER PRIMARY, HIGH SCHOOLS WITH ALL PROFORMAS prepared by K.S.Naidu.
ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం.
మన పాఠశాలలకు(PRIMARY, UPPER PRIMARY, HIGH SCHOOL,Aided schools, MUNCIPAL schools, junior college ) అవసరమైనటువంటి MDM ప్రొఫార్మాలు EXPENDITURE STATEMENT, STOCK REGISTER, RICE UTILIZATION REPORT, DAL, OIL, EGGS UTILIZED PROFORMA మొదలైనవన్నీ ఒకే చోట పొందుపరచడం జరిగింది. దీనికి మీరు చేయవలసిందల్లా SOFTWARE లో DATA SHEET లో ఇచ్చినటువంటి వివరాలు FILL చేస్తే PROFORMA లు అన్నీ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. మీరు A4 సీట్లో PRINTS తీసుకొని వాటిని ఆఫీస్ కి సబ్మిట్ చేయవచ్చు. మీ పాఠశాలకు సంబంధించిన closing balance, cooking cost మొదలైన వన్నీ aromatic calculation చేయబడతాయి.
Yellow colour cells లో మీకు కావలసిన విలువలను మార్చుకోవచ్చు .అలాగే మీ యొక్క పాఠశాల పేరు కూడా మార్చుకోవచ్చు.

SOFTWARE - Manual PROFORMA
No Comment to " Updated MDM SOFTWARE "