News Ticker

Menu

NMMS-NTSE-2019 ONLINE APPLICATION

NMMS నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్ష - 2019
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలోని 8వతరగతి చదువుచున్న విద్యార్థులకు సంబంధించి NMMS కు దరఖాస్తు చేయించాలి.
దరఖాస్తు చేయుటకు చివరితేది: 05/09/2019.

NTSE- 2019
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో చదువుచున్న పదవతరగతి విద్యార్థులకు సంబంధించి NTSE కు దరఖాస్తు చేయించాలి.
NTSE దరఖాస్తుకు చివరితేది: 05/09/2019.
ఇప్పటికే అప్లై చేసిన పాఠశాలలు తమ నామినల్ రోల్స్ ను DEO OFFICE,  Examination Section లో సబ్మిట్ చేయాలి.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " NMMS-NTSE-2019 ONLINE APPLICATION "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM