News Ticker

Menu

Grievance Management System

Grievance Redressal Management System

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వారు పాఠశాల మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంబంధించి Online Grievance Management System ను ఏర్పాటు చేసినారు
ఇక పై మీ ట్రెజరీ ఐడీ ద్వారా మీ సమస్యను తెలియజేయడం మరియు వాటి పరిష్కారం ఎంత వరుకు వున్నదనే సమాచారం తెలుసుకోవచ్చు.
మనం Online లోనే టీచర్స్ కు సంబంధించి ఈ క్రింద అంశాలు మీద Grievance కి అప్పీలు చేయవచ్చు.
  • Leave sanction issues
  • Transfers
  • Appeal (penalty)
  • Deputations on OD
  • Deputation to foreign service
  • NOC
  • Suspension reinstate
  • StepUp(Pay Fixation)
  • Training issues
  • Promotions
  • Medical Bills
  • MDM
  • e-HAZAR
  • DCR
  • VCR
  • School Infrastructure
  • Settlement of Gap period
తదితర సమస్యలకు సంబంధించి Online లోనే Direct గా DEO వారికి లేక RJD వారికి లేక Commissioner వారికి Appeal చేసుకోవచ్చును.
Online లో ఎలా  Teachers' Grievance ను DEO/RJD/commisioner వారికి appeal చేసుకోవచ్చునో తెలుసుకొనే విధానం:
1.Teachers corner
2.Grievance Management System
3.Enter Treasury ID
4.Enter OTP
Enter following details
  • Type of Grievance..
  • Refer To...
  • Grievance Details...
  • Attach Documents(3KB to 1MB below)...
  • Submit

Grievance Management System

  

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " Grievance Management System "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM