ఏపీఆర్‌సెట్ - 2019
ఏపీఆర్‌సెట్ - 2019 (చివరితేది: 16.10.19)
ఆంధ్రప్రదేశ్‌లోని 14
విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ/ ఎంఫిల్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే
ఏపీఆర్‌సెట్-2019 ప్రకటన విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి
తరఫున ఆంధ్రా విశ్వవిద్యాలయం ఈ పరీక్ష నిర్వహిస్తోంది.వివరాలు....* ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్‌సెట్)- 2019కోర్సులు: పీహెచ్‌డీ/ ఎంఫిల్ (ఫుల్‌టైమ్/ పార్ట్‌టైమ్)అర్హత: సంబంధిత
సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. యూజీసీ నెట్ జేఆర్ఎఫ్,
గేట్, జీప్యాట్, ఎఫ్‌డీపీ అభ్యర్థులకు పరీక్ష నుంచి మినహాయింపు ఉంది.వయసు: ఎలాంటి వయఃపరిమితి లేదు.ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.పరీక్ష తేది: 08.11.2019 నుంచి 12.11.2019 వరకు.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.1300; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.900.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 16.09.2019ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.10.2019రూ.2000 ఆలస్య రుసుముతో చివరితేది: 16.10.2019దరఖాస్తుల్లో తప్పుల సవరణ: 17.10.2019 నుంచి 19.10.2019 వరకు.
No Comment to " ఏపీఆర్‌సెట్ - 2019 "