School Transformation Monitoring System - App
School Transformation Monitoring System
ప్రధానోపాద్యాయులకు మనవి గత నెలలో మనం ASSETS MANAGEMENT PORTAL లో మన
పాఠశాలలకు సంబధించిన ఆస్తులు , మానవ వనరులు , భౌతిక వనరులు ఏమి ఉన్నాయి ఎలా
ఉన్నాయి మరియు వాటి గురించి రిమార్క్స్ ను మనం ఎంటర్ చేశాము . ఆ పోర్టల్
సరిగా వర్క్ చేయలేదు . కావున కొత్తగా ఈ school transformation management
system యాప్ ను అందుబాటులోకి తెస్తున్నారు గమనించగలరు . ఈ యాప్ ఎలా
ఉపయోగించాలి అనే అంశాలు తెలుగులో ఇవ్వబడ్డాయి ఒకసారి చదవ గలరు .
No Comment to " School Transformation Monitoring System - App "