నవోదయ విద్యాలయాల్లో 2370 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
నవోదయ విద్యాలయాల్లో 2370 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్)... న్యూదిల్లీలోని ప్రధాన కేంద్రంతోపాటు ప్రాంతీయ కేంద్రాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
* టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 2370
1) అసిస్టెంట్ కమిషనర్: 05
2) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 430
3) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 1154
4) మ్యూజిక్ టీచర్: 111
5) ఆర్ట్ టీచర్: 130
6) పీఈటీ మేల్: 148
7) పీఈటీ ఫిమేల్: 105
8) లైబ్రేరియన్: 70
9) ఫిమేల్ స్టాఫ్ నర్స్: 55
10) లీగల్ అసిస్టెంట్: 01
11) క్యాటరింగ్ అసిస్టెంట్: 26
12) లోయర్ డివిజన్ క్లర్క్: 135
ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష తేది: 2019 సెప్టెంబరు 5-10 మధ్య
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 10.07.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.08.2019
ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.08.2019

No Comment to " నవోదయ విద్యాలయాల్లో 2370 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు "