యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్ - గైడెన్స్
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్ - గైడెన్స్
* ఏ ప్రశ్నకు ఏ జవాబు సబబు?
సివిల్ సర్వీసెస్ నియామక ప్రక్రియలో కీలకమైనది- పర్సనాలిటీ టెస్ట్
(ఇంటర్వ్యూ). ఇందులో సాధించే ప్రతి మార్కూ సర్వీసు రావటానికైనా, ఆశించిన
సర్వీసుకు ఎంపికవ్వటానికైనా ఎంతో ముఖ్యం. అందుకని ముంద]స్తు సన్నద్ధత ఎంతో
అవసరం.సంప్రదాయ పద్ధతిలో సాధారణంగా అడిగే ప్రశ్నల్లో కొన్ని వ్యక్తిత్వ
లక్షణాలు బయటపడవు. వాటిని పరీక్షించేలా ఇంటర్వ్యూను నిర్వహించాలని
యూపీఎస్‌సీ- రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వింగ్ సూచించింది. ఫలితంగా
కొద్ది సంవత్సరాలుగా ప్రశ్నల తీరు మారుతూవస్తోంది. బయోడేటా, వర్తమాన అంశాల
సంబంధ ప్రశ్నలతో పాటు వీటికీ సంసిద్ధం కావాలి!
No Comment to " యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్ - గైడెన్స్ "