17 days Earned Leaves to the teachers who participated in Samaikyandhra Agetation
17 days Earned Leaves to the teachers who participated in Samaikyandhra Agetation
17 EL's గురించి వివరణ
👉సమైక్యాంధ్ర ఉద్యమం తరువాత 33 రోజులు సాధారణ సెలవు దినాల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు 17 సంపాదిత సెలవులు(EL'S) మంజూరు చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ గారు మెమో నెంబర్ 3957/services.II/A.1/2015 ను 23.01.2019 న జారీ చేశారు.
దీని ప్రకారం ఈ సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం లేదు.
ప్రత్యామ్నాయ సెలవులుగా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.
రిటైర్ అయ్యే సమయంలో EL'S 300 కంటే తక్కువ ఉన్నప్పటికీ వీటిని నగదుగా మార్చలేము.
సర్వీస్ రిజిస్టర్ లో కూడా వీటిని EL'S నమోదు చేసే పట్టికలో ప్రత్యేకంగా నమోదు చేయాలి . ఇతర EL'S కు కూడరాదు.
భవిష్యత్తులో మనం సెలవుల కోసం EL'S పెట్టినప్పుడు మొదట వీటినే వాడుకోవాలి.
No Comment to " 17 days Earned Leaves to the teachers who participated in Samaikyandhra Agetation "